బిగ్ బాస్ 5 : సిరిని పూర్తిగా కంట్రోల్ లో పెడుతున్న షణ్ముఖ్..!

బిగ్ బాస్ సీజన్ 5లో యూట్యూబర్ గా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా వచ్చిన షణ్ముఖ్ తన ఆటతో అందరిని అలరిస్తున్నాడు.సీజన్ 5 టాప్ 5లో కాదు టైటిల్ రేసులో ఉన్న షణ్ముఖ్ తను చేస్తున్న కొన్ని పనుల వల్ల ఆడియెన్స్ నుండి నెగటివ్ రియాక్షన్ అందుకుంటున్నాడు.

 Biggboss 5 Shanmukh Controlling Siri , Bigboss5, Bigboss Telugu, Bigboss Updates-TeluguStop.com

ముఖ్యంగా సిరి మీద అతను చూపిస్తున్న ఎఫెక్షన్ పై షణ్ముఖ్ ఆట దెబ్బతింటుందని చెప్పొచ్చు.సిరి మిగతా హౌజ్ మెట్స్ తో ఎవరితో మాట్లాడినా సరే అది అవతల వారికి హైప్ ఇచ్చినట్టు అవుతుందని చెబుతున్నాడు.

సన్నీ, మానస్, కాజల్ గ్యాంగ్ తో సిరి మాట్లాడితే అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా సిరిపై షణ్ముఖ్ చూపిస్తున్న ఎఫెక్షన్ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్ధం కావట్లేదు.ఓ విధంగా షణ్ముఖ్ సిరి ఆటని చాలా కంట్రోల్ చేస్తున్నాడని అనిపిస్తుంది.

సిరి, షణ్ముఖ్ ఇద్దరి ఆట కూడా షణ్ముఖ్ ఒక్కడే ఆడుతున్నట్టు తెలుస్తుంది.ఈ వారం సిరిని కాపాడటానికి షణ్ముఖ్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

 అయితే షణ్ముఖ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు అతన్ని టైటిల్ నుండి దూరం చేస్తున్నాయని మాత్రం చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube