బిగ్ బాస్ 5 : సన్నీ ఎలిమినేట్ రవి సూపర్ కామెడీ..!

బిగ్ బాస్ సీజన్ 5లో శుక్రవారం ఎపిసోడ్ లో ఎవిక్షన్ పాస్ టాస్క్ జరిగింది.దీనిలో భాగంగా ఎప్పటిలానే రవి తన స్ట్రాటజీతో సన్నీకి ఆ పాస్ రాకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాడు.

 Biggboss 5 Ravi Super Comedy About Sunny Elimination , Bigboss5 , Bigboss News,-TeluguStop.com

కాని చివరకి సన్నీకే ఆ ఎవిక్షన్ పాస్ వచ్చింది.అది శనివారం ఎపిసోడ్ లో చూపించబోతున్నారు.

ఇక ఇదిలాఉంటే ఈవారం సన్నీ ఎలిమినేట్ అవుతాడని రవి జోస్యం చెప్పాడు. ఓ పక్క సన్నీ టైటిల్ విన్నర్ రేసులో ఉండగా రవి ఈవారం సన్నీ ఎలిమినేట్ అవుతాడని అన్నాడు.

రవి చేస్తున్న ఈ కామెడీకి బిగ్ బాస్ ఆడియెన్స్ నవ్వుకుంటున్నారు.

బయట నీకన్నా సన్నీకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.

అయినా సన్నీతో టైటిల్ ఎత్తిస్తాం అని మేము ఉంటే రవి మాత్రం ఈ వారం సన్నీ వెళ్లిపోతాడని అనుకుంటున్నాడని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.అంతేకాదు సన్నీ, షణ్ముఖ్ టాప్ 2 ప్లేస్ లో ఉంటే అప్పుడు రవి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కూడా కామెడీ చేస్తున్నారు.

బయట ఏం జరుగుతుందో హౌజ్ మెట్స్ కి తెలియదు కాబట్టి అనవసరంగా ఒకరిని తక్కువ చేసి చూడటం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అంటున్నారు. అయితే ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూసి రవికి అప్పుడైనా జ్ఞానోదయం అవుతుందని అంటున్నారు ఆడియెన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube