బిగ్ బాస్ 5 : మనసులు గెలిచిన రవి..!

బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ యాంకర్ రవికి ఓ మంచి ఎపిసోడ్ పడ్డదని చెప్పొచ్చు.ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన రవి తన స్ట్రాటజీ తను ఫాలో అవుతున్నా ఎందుకో ఆడియెన్స్ లో పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోవట్లేదు.

 Biggboss 5 Ravi Stolen Audiance Heart Wednesday Episode , Anchor Ravi, Anchor Ra-TeluguStop.com

కొన్నిసార్లు రవి నెగటివ్ అవడం కూడా అతని మీద ఇంప్యాక్ట్ పడేలా చేసింది.ఇక లేటెస్ట్ గా ఈవారం కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ లో సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ టాస్క్ లో సూపర్ విలన్స్ టీం లో ఉన్న రవి బుధవారం ఎపిసోడ్ లో చాలా ఓపికగా అవతల టీం చెప్పిన పనులన్ని చేసి మనసులు గెలిచాడు.

తనలో ఎంత పేషెన్సీ ఉంది అన్నది నిన్నటి ఎపిసోడ్ తో చూపించాడు రవి.

ఎలాగైనా గెలవాలి అనే దృడ నిశ్చయం రవి దగ్గర కబడ్డది.సూపర్ హీరోస్ టీం రకరకాల టాస్కులు ఇస్తున్నా వాటిని చేసి ఇన్ని రోజులుగా తన మీద ఉన్న నెగటివిటీ అంతా తుడిచుకుపోయేలా చేసుకున్నాడు రవి.సరైన ఛాన్స్ వస్తే తన స్టామినా చూపిస్తా అన్నట్టుగా రవి కూడా కెప్టెన్సీ కంటెండర్ గా తన సత్తా చాటాడు.ఈ వారం అతనే కెప్టెన్ అయినా కావొచ్చని అనుకుంటున్నారు.అదే జరిగితే రవి అసలైన ఆట మొదలు పెట్టినట్టే అని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube