బిగ్ బాస్ 5 : నువ్వు లోపల ఆడు.. నేను నీకోసం బయట నుండి ఆడతా..!

Biggboss 5 Ravi Indirect Hope To Sriram And Shanmukh

బిగ్ బాస్ సీజన్ 5 నుండి యాంకర్ రవి ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది.ఇక బయటకు వెళ్తూ హౌజ్ మెట్స్ కు సలహాలు ఇచ్చిన రవి శ్రీరాం, సన్నీ, షణ్ముఖ్ లకు పాస్ బోర్డ్ ఇచ్చి మిగతా వారికి ఫెయిల్ బోర్డ్ ఇచ్చాడు.

 Biggboss 5 Ravi Indirect Hope To Sriram And Shanmukh-TeluguStop.com

ఇక శ్రీరాం చంద్రకు నువ్వు లోపల ఉండి ఆడు. నీ కోసం నేను బయట ఉండి ఆడుతా అని హామీ ఇచ్చాడు.

ప్రస్తుతానికి టైటిల్ ఫైట్ సన్నీ వర్సెస్ షణ్ముఖ్ అనిపించేలా ఉన్నా రవి బయటకు వచ్చాక శ్రీరాం ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

 Biggboss 5 Ravi Indirect Hope To Sriram And Shanmukh-బిగ్ బాస్ 5 : నువ్వు లోపల ఆడు.. నేను నీకోసం బయట నుండి ఆడతా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు రవి వెళ్తూ వెళ్తూ షణ్ముఖ్ తో కూడా నేను వెళ్లడమే నీకు మంచిది అని చెప్పాడు.

అంటే రవి బయట షణ్ముఖ్ కి ఫేవర్ గా కూడా ఓటింగ్ జరిపించే అవకాశం ఉందని అనిపిస్తుంది.తప్పకుండా షణ్ముఖ్, శ్రీరాం లనే టాప్ 2లో చూడాలన్నది రవి ఇంటెషన్ గా కనిపిస్తుంది.

అయితే ఆడియెన్స్ మాత్రం ఈ సీజన్ విన్నర్ సన్నీని చేయాల్సిందే అని ఉన్నారు.మరి సన్నీ టైటిల్ రేసులో నిలుస్తాడా లేదా అన్నది చూడాలి.ఇప్పటివరకు సన్నీ టాప్ 2 ఫిక్స్ అవగా శ్రీరాం చంద్ర స్ట్రాంగ్ అయితే మాత్రం కష్టమే అని చెప్పాలి.

#BiggBoss Ravi #BiggBoss #BiggBoss Ups #Anchor Ravi #Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube