బిగ్ బాస్ 5 : ఎలిమినేట్ అయిన ప్రియాంకా సింగ్..?

బిగ్ బాస్ సీజన్ 5లో 13వ వారం హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది ఇప్పటికే తెలిసిపోయింది.బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఎప్పుడూ లీక్స్ వస్తున్న విషయం తెలిసిందే.

 Biggboss 5 Priyanka Singh Eliminated , Bigboss5, Bigboss5 News, Bigboss Telugu,-TeluguStop.com

ఈ క్రమంలో ఆదివారం షో టెలికాస్ట్ అవుతుండగా శనివారమే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది తెలుస్తుంది.ట్రాన్స్ జెండర్ గా హౌజ్ లోకి వచ్చిన ప్రియాంకా సింగ్ తన ఆటతో అందరిని మెప్పించింది.

మధ్యలో కొద్దిగా వెనకపడినట్టు అనిపించినా కేవలం ముగింపుకు రెండు వారాలు ముందు మాత్రమే ఎలిమినేట్ అవడం గొప్ప విషయమని చెప్పొచ్చు.

ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5లో 13వ ఎలిమినేషన్ పూర్తయింది.

ఇక హౌజ్ లో ఇప్పుడు ఆరుగురు హౌజ్ మెట్స్ మాత్రమే ఉంటారు.వారిలో నెక్స్ట్ వీక్ ఒకరు మాత్రమే ఎలిమినేట్ అవుతారు.

మిగతా వారంతా ఫైనల్స్ కు టాప్ 5లో చేరుతారు.ఈ సీజన్ టైటిల్ ఎవరు కొడతారు అన్నది కన్ ఫ్యూజన్ గా ఉంది.

షణ్ముఖ్, సన్నీల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది.వీరిద్దరిలోనే ఫైనల్ విన్నర్ ఉంటారని తెలుస్తుంది.

 శ్రీరాం కూడా టైటిల్ రేసులో ఉండగా ఈ రెండు వారాల్లో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube