బిగ్ బాస్ 5 : కెప్టెన్ గా ప్రియ.. హౌజ్ మెట్స్ కు షాక్..!

బిగ్ బాస్ సీజన్ 5లో బిగ్ బాస్ రూల్ తప్పాడు.అదేంటి అదెలా జరుగుతుంది.

 Biggboss 5 Priya Is The New Captain Of The House , Big Boss5, Big Boss Captain,-TeluguStop.com

హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ నే రూల్స్ పాటించకపోతే ఒప్పుకోని బిగ్ బాస్ తాను ఎలా రూల్స్ ను బేఖాతరు చేస్తాడు.అసలు బిగ్ బాస్ రూల్ తప్పాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటే.

ఒక వారం లో హమిద టాస్క్ గెలిచేందుకు ప్రియని ఈ సీజన్ మొత్తం కెప్టెన్ అవకూడదని చెప్పింది.దానికి ప్రియ కూడా ఒప్పేసుకుంది.

కాని ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ప్రియ కెప్టెన్ గా గెలిచి కెప్టెన్ గా నిలిచింది.

ప్రియ కెప్టెన్ గా గెలవడం ఏంటి అంటే.

ప్రస్తుతం ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రవి రాజు, సన్నీ రాజు ఆట కొనసాగుతుంది.అయితే రాజుగా ఉన్న వీరిద్దరిలోనే కెప్టెన్ గా ఒకరవుతారని అందరు అనుకున్నారు.

కాని అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఆ టాస్క్ లో ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారినే కెప్టెన్ గా ఎంపిక చేస్తారు.ఈ క్రమంలో అందరికన్నా ప్రియ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉండటంతో ఆమె కెప్టెన్ గా ఎంపికైంది.

ఈ సీజన్ మొత్తం కెప్టెన్ కానని కొద్దిగా ఆలోచనలో ఉన్న ప్రియ ఎట్టకేలకు కెప్టెన్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube