బిగ్ బాస్ 5 : కెప్టెన్ తప్ప అందరు నామినేట్.. 9 వ వారం నామినేషన్స్ హంగామా..!

బిగ్ బాస్ సీజన్ 5లో సోమవారం 9వ వారం నామినేషన్స్ జరుగనున్నాయి.శని, ఆదివారాలు హోస్ట్ నాగార్జున వచ్చి సరదా సరదాగా ఆడిస్తాడు.

 Biggboss 5 Nominations Of 9th Week Hot, Biggboss 5 , Nominations  , 9th Week , B-TeluguStop.com

అయితే అసలు ఆట మాత్రం మండే నామినేషన్స్ లో మొదలవుతుంది.ఎవరి టార్గెట్ ఎవరు ఎవరి మీద ఎవరికి పగ.ప్రతికారం లాంటి బిల్డప్ లతో నామినేషన్స్ జరుగుతాయి.అయితే మునుపటి సీజన్లలా నామినేషన్ అవగానే అందరు కలుస్తున్నారా అంటే లేదనే చెప్పాలి.

ఉన్న 11 మందిలో మూడు బ్యాచ్ లు.వారికి వారే గొడవలు.మాటా మాట అనుకోవడాలు చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా 9వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగతా అందరు నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది.

ఈసారి నామినేషన్స్ ఫేస్ టూ ఫేస్ జరగనున్నాయి. తము నామినేట్ చేయాలనుకున్న హౌజ్ మెట్ ఫేస్ మీద క్రీం పూయాల్సి ఉంటుంది.మొత్తానికి ఫేస్ కు క్రీం రాస్తూ ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ చేస్తారన్నమాట.మరి ఉన్న 11 మందిలో 10 మంది నామినేట్ అయితే ఈసారి హౌజ్ నుండి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.

 ప్రతి వారం నామినేషన్స్ తో ఆట మరింత రసవత్తరంగా సాగుతుంది.స్ట్రాంగ్ అనుకున్న ఆటగాళ్లు మాత్రమే నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube