బిగ్ బాస్ 5 : హౌజ్ క్లీనింగ్ విషయంలో నాగ్ సీరియస్..!

Biggboss 5 Nagarjuna Serious On Contestants About Biggboss House Cleaning 5

బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టంట్స్ మీద నాగార్జున ఫైర్ అయ్యారు.వీక్ డేస్ మొత్తం కంటెస్టంట్స్ కు బిగ్ బాస్ టాస్కులు ఇస్తూ ఉంటాడు.

 Biggboss 5 Nagarjuna Serious On Contestants About Biggboss House Cleaning 5-TeluguStop.com

వారం మొత్తం వారు ఆడే ఆట మీద ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు.ఇక శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేస్తారు.

అయితే ఈ వారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున హౌజ్ మెట్స్ కు వార్నింగ్ ఇచ్చాడు.బిగ్ బాస్ హౌజ్ ను నీట్ గా ఉంచడంలో కంటెస్టంట్స్ విఫలమవుతున్నారని అన్నారు.

 Biggboss 5 Nagarjuna Serious On Contestants About Biggboss House Cleaning 5-బిగ్ బాస్ 5 : హౌజ్ క్లీనింగ్ విషయంలో నాగ్ సీరియస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారికోసం బిగ్ బాస్ హౌజ్ ఎలా ఉందో కొన్ని క్లిప్స్ వేశారు.సన్నీ కెప్టెన్సీలో హౌజ్ నీట్ గా ఉండేలా చూడాలని అన్నారు నాగార్జున.

ఉండే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిది అని అన్నారు.

ప్రస్తుత కెప్టెన్ సన్నీ నెక్స్ట్ వీక్ ఇలా ఉండదని నాగార్జునకు చెప్పాడు.

మీరు ఉంటున్న ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే అని అన్నారు నాగార్జున.లివింగ్ రూం, బెడ్ రూం, కిచెన్, బాత్ రూం ఇలా అన్ని ఏరియాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయని.

మీరు ఉంటున్న ప్లేస్ ను నీట్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు నాగార్జున.జరిగిన నాలుగు సీజన్లలో ఇలా బిగ్ బాస్ హౌజ్ శుభ్రత గురించి ఎప్పుడూ ఏ హోస్ట్ అడగలేదు.

మరి ప్రత్యేకించి అడిగారు అంటే ఈ సీజన్ లో హౌజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

#BiggBoss #Nagarjuna #Maa #BiggBoss #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube