బిగ్ బాస్ 5 లీక్స్ : రెండో వారం ఎలిమినేట్ అయిన ఆ హౌజ్ మేట్ ఎవరంటే..!

బిగ్ బాస్ సీజన్ 5 లీక్స్ కొనసాగుతూనే ఉన్నాయి.సీజన్ 5 లో రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది లీక్స్ బయటకు వచ్చాయి.

 Biggboss 5 Leaks Second Week Eliminated Housemate-TeluguStop.com

ఈవారం నామినేషన్స్ లో ఏడుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు.వారిలో లోబో, అనీ, ప్రియాంకా, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, కాజల్, ప్రియ ఉన్నారు.

అయితే ఈ వారం ఉమాదేవి టాస్క్ టైం లో అందరితో గొడవ పడటం.నామినేషన్స్ టైం లో ఆమె భూతు మాట్లాడటం ఆమెకు మైనస్ గా మారింది.

 Biggboss 5 Leaks Second Week Eliminated Housemate-బిగ్ బాస్ 5 లీక్స్ : రెండో వారం ఎలిమినేట్ అయిన ఆ హౌజ్ మేట్ ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అందరి అంచనాలను నిజం చేస్తూ ఈ వారం ఉమాదేవి బిగ్ బాస్ 5 నుండి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.

శనివారం ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఇద్దరు, ముగ్గురిని సేవ్ చేస్తారు.

మిగతా వారిలో ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు.అయితే బిగ్ బాస్ 5లో రెండో ఎలిమినేటర్ గా ఉమాదేవి హౌజ్ నుండి బయటకు వచ్చినట్టు సమాచారం.

అయితే అఫీషియల్ గా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆదివారం టెలికాస్ట్ అవుతుంది.బిగ్ బాస్ టీం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఈ లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి.

  బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

#BiggBoss Leaks #Biggboss #BiggBoss #BiggBoss #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు