బిగ్ బాస్ 5 : టికెట్ టు ఫినాలే రేసు మొదలైంది..!

Biggboss 5 Its Time To Ticket To Finale Task

బిగ్ బాస్ సీజన్ 5 టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలైంది.హౌజ్ లో ఉన్న ఏడుగురిలో ఒకరు ఈ టాస్క్ లో విన్ అయితే డైరెక్ట్ గా నామినేషన్స్ లేకుండా ఫైనల్స్ కు వెళ్తారు.

 Biggboss 5 Its Time To Ticket To Finale Task-TeluguStop.com

బిగ్ బాస్ హౌజ్ మెట్స్ తో పాటుగా ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాస్క్ ఇది.బిగ్ బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ లో భాగంగా ఐస్ టబ్ లో కాళ్లు ఉంచి వాళ్ల బాల్స్ కాపాడుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలో ఎవరైతే ఐస్ టబ్ బయట కాలు పెడతారో అప్పుడు అవతల వాళ్లు వీరి బాల్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.ఈ క్రమంలో మంగళవారం ఎపిసోడ్ అంతా సరదా సరదాగానే సాగింది.

ఇక ఈ టాస్క్ సెకండ్ రౌండ్ లో ఒకరి ప్లేస్ లో మరొకరిని స్వాప్ చేస్తాడు బిగ్ బాస్.ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది.

 Biggboss 5 Its Time To Ticket To Finale Task-బిగ్ బాస్ 5 : టికెట్ టు ఫినాలే రేసు మొదలైంది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సన్నీ ప్లేస్ లో షణ్ముఖ్, షణ్ముఖ్ ప్లేస్ లో సన్నీని రిప్లేస్ చేయగా సన్నీ బాల్స్ ఉన్న టబ్ కొట్టేస్తుంది సిరి.ఇక తన ఆట డిస్ట్రబ్ చేసిన సిరి మీద కాన్సెంట్రేట్ చేసిన సన్నీ సిరి బాల్స్ టబ్ కొట్టేస్తాడు.

ఇది రేపటి ఎపిసోడ్ ప్రోమోగా వచ్చింది.చూస్తుంటే ఈ ఎపిసోడ్ రసవత్తరంగా సాగేలా ఉందని చెప్పొచ్చు.

టికెట్ టు ఫినాలే టాస్క్ ఎవరు గెలుస్తారో వారు టాప్ 5లో స్థానం సంపాదించుకుంటారు.

#Nagarjuna #Shanmukh #Maa #BiggBoss #Siri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube