బిగ్ బాస్ 5 : ఐడియల్ శ్రీరామ్ స్పీడ్ పెంచాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 5లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న శ్రీరాం చంద్ర మొదట్లో కొద్దిగా దూకుడు చూపించగా ప్రస్తుతం హౌజ్ లో తను స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నా పెద్దగా వర్క్ అవుట్ కావట్లేదు అన్నది అర్ధమవుతుంది.హమిద వెళ్లిన ఒకటి రెండు వారాలు కొద్దిగా నిరస పడినట్టు అనిపించిన శ్రీరాం మళ్లీ స్పీడ్ అందుకున్నాడు.

 Biggboss 5 Idle Sriram Chandra's Style Of Play Needs To Change-TeluguStop.com

అయితే హౌజ్ లో రవితో కలిసి అతను వేస్తున్న స్ట్రాటజీలు పెద్దగా వర్క్ అవుట్ కావట్లేదు.ఇంకా చెప్పాలంటే అలా టార్గెట్ చేయడం వల్ల సన్నీకి ఆడియెన్స్ నుండి ఓ రేంజ్ లో ఆదరణ లభిస్తుంది.

11 వారాల వరకు ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది తెలిసింది.శ్రీరాం టైటిల్ రేసులో ఉండాలంటే ప్రస్తుతం ఆడుతున్న ఆట తీరు అసలు సరిపోదు.

ఖచ్చితంగా శ్రీరాం చంద్ర తన ఆట మెరుగు పరచుకోవాల్సిందే.ఆట ఆడినా ఆడకపోయినా బయట ఉన్న ఫాలోయింగ్ కు అతను టాప్ 5కి వెళ్తాడేమో కాని టైటిల్ కొట్టలేదు.

ఆల్రెడీ ఇప్పటికే టైటిల్ రేసులో ఉండేది ఇద్దరే అది కూడా సన్నీ, షణ్ముఖ్ అని అందరు ఫిక్స్ అయ్యారు.శ్రీరాం చంద్ర తన ఆట స్పీడ్ పెంచి వారిద్దరికి పోటీ రావాలని అతని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube