బిగ్ బాస్ 5 : మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరామ్ చంద్ర..!

బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరాం చంద్ర నిలిచాడు.నాలుగు రౌండ్లలో టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టగా మొదటి రౌండ్ లోనే కాజల్, ప్రియాంకా, షణ్ముఖ్ డిస్ క్వాలిఫై అయ్యారు.

 Biggboss 5 First Finalist Sriram Chandra , Bb5 , Bigboss Telugu News, Bigboss5, Nagarjuna, Srirama Chandra , Star Maa-TeluguStop.com

ఇక రెండు, మూడు రౌండ్లలో ఆట ఆడగా అప్పుడు సిరి, సన్నీ కూడా టికెట్ టు ఫినాలే రేసు నుండి బయటకు వచ్చారు.ఇక ఫైనల్ రౌండ్ లో మానస్, శ్రీరాం చంద్ర ఆడగా ఆ రౌండ్ లో శ్రీరాం చంద్ర గెలిచాడు.

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరాం చంద్ర నిలిచాడు.

 BiggBoss 5 First Finalist Sriram Chandra , Bb5 , Bigboss Telugu News, Bigboss5, Nagarjuna, Srirama Chandra , Star Maa-బిగ్ బాస్ 5 : మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరామ్ చంద్ర..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి నుండి తనదైన ఆట ప్రదర్శిస్తూ ఆడియెన్స్ ను మెప్పిస్తున్న శ్రీరాం చంద్ర ఇండియన్ ఐడల్ ఇమేజ్ కూడా యాడ్ అవడంతో టైటిల్ రేసులో ఉన్నాడు.

ఇక మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరాం చంద్ర అర్హుడనే చెప్పొచ్చు.ఇక మిగిలిన ఆరుగురిలో ఎవరు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.

ఎవరు టాప్ 5లో ఉంటారు అన్నది చూడాలి.బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరాం రావడం అతని ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.

శ్రీరాం చంద్రతో పాటుగా సన్నీ, షణ్ముఖ్ టైటిల్ రేసులో ఉన్నారు.వీరి ముగ్గురిలోనే టైటిల్ విన్నర్ ఉంటాడని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube