బిగ్ బాస్ 5 : ఈవారం డబుల్ ఎలిమినేషన్..?

బిగ్ బాస్ సీజన్ 5లో 9వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా.నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో ఈసారి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు.

 Biggboss 5 Double Elimination This Week,latest News-TeluguStop.com

ఈవారం డబుల్ ఎలిమినేషన్ తో ఆడియన్స్ ను షాక్ అయ్యేలా చేస్తారని టాక్.నామినేషన్స్ లో ఎనిమిది మంది కంటెస్టంట్స్ ఉండగా వారిలో ఓ ఇద్దరు ఈ వారం ఇంటి నుండి బయటకు వస్తారని తెలుస్తుంది.

ఇక డేంజర్ లో జోన్ లో ఉన్న ముగ్గురు హౌజ్ మెట్స్ ఎవరన్నది చూస్తే.విశ్వ, జశ్వంత్, కాజల్ అని తెలుస్తుంది.

Telugu Biggboss, Biggboss Telugu, Biggboss Ups, Latest, Nagarjuna, Maa, Tollywoo

ఒకవేళ ఈవారం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే విశ్వ, కాజల్ లేదా విశ్వ, జశ్వంత్.జశ్వంత్, కాజల్ ఇలా ఈ ముగ్గురిలోనే ఆ ఇద్దరు ఉంటారని తెలుస్తుంది.ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే శనివారం రోజునే ఒకరిని హౌజ్ నుండి ఎలిమినేట్ చేస్తారు.మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.

ఈ వారం హౌజ్ మెట్స్ ఆటని గురించి నాగార్జున కూడా ఏవిధంగా స్పందిస్తారు అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. లేటెస్ట్ గా రిలీజైన ప్రోమోలో మాత్రం నాగార్జున సరదాగానే కంటెస్టంట్స్ తో ఆట ఆడుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube