బిగ్ బాస్ 5 : నెక్స్ట్ టార్గెట్ ఎవరు..?

బిగ్ బాస్ 5 నాలుగవ వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు.వారాలు గడుస్తున్నా కొద్దీ హౌజ్ లో అసలైన ఆట ఆడే వారినే ఆడియెన్స్ ఉంచుతున్నారు.

 Biggboss 5 Audience Next Target , Big Boss5, Big Boss Housemates, Big Boss News,-TeluguStop.com

ఈ క్రమంలో హౌజ్ లో ఎవరు ఉండాలి.ఎవరు ఉండకూడదు అన్నది ఆడియెన్స్ డిసైడ్ చేస్తున్నారు.

ఇప్పటికే హౌజ్ లో ఉన్న 19 మందిలో నలుగురు ఎలిమినేట్ అయ్యారు.ఇక ఆడియెన్స్ నెక్స్ట్ టార్గెట్ లో ఎవరు ఉన్నారన్నది హాట్ న్యూస్ గా మారింది.

హౌజ్ లో టాస్క్ లు ఆడేవారు.సెన్సిబుల్ గా ఉండేవారిని మాత్రమే హౌజ్ లో ఉంచుతున్నారు ఆడియెన్స్.ఊరకనే అరిచే వారు.ఆట సరిగా ఆడని వారిని కూడా హౌజ్ నుండి బయటకు పంపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆడియెన్స్ నెక్స్ట్ టార్గెట్ లో హమిదా, అనీ, శ్వేత, ప్రియాంక, ప్రియ, లోబో వీరు ఉన్నారని తెలుస్తుంది.ఇక హౌజ్ లో స్ట్రాంగ్ అనిపించుకుంటున్న కొంతమంది హౌజ్ మెట్స్ కూడా వారి టాస్క్ లు ఆడిన విధానాన్ని బట్టి హౌజ్ లో ఎన్నాళ్లు కొనసాగుతారో చూడాలి.

ఇప్పటికే షో స్టార్ట్ అయ్యి నాలుగు వారాలు అవుతుండగా హౌజ్ లో రానున్న రోజుల్లో ఆట మరింత రసవత్తరంగా కానుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube