బిగ్ బాస్ 5 : సన్నీ, షణ్ముఖ్ సేఫ్ మిగతా వాళ్లంతా నామినేట్..!

బిగ్ బాస్ సీజన్ 5 లో 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ జరిగింది.ఇక ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న ఏడుగురిలో షణ్ముఖ్ కెప్టెన్ కాబట్టి అతను సేఫ్ అవగా ఈవారం నామినేషన్స్ లో సన్నీ కూడా లేనట్టు తెలుస్తుంది.

 Biggboss 5 13 Week Nominations List , 13 Week Nomination, Big Boss5, Bigboss Tel-TeluguStop.com

సన్నీ, షణ్ముఖ్ తప్ప మిగతా ఐదుగురు హౌజ్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.బిగ్ బాస్ సీజన్ 5లో ఈ వారం శ్రీరాం చంద్ర, సిరి, కాజల్, మానస్, ప్రియాంకా నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12వ వారం రవి ఎలిమినేట్ అవగా 13వ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారన్నది చూడాలి.అయితే నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ప్రియాంకా, కాజల్, సిరిల మధ్య ఎలిమినేషన్ ఉంటుందని చెప్పొచ్చు.

ప్రియాంకా సేఫ్ అయితే మాత్రం సిరి, కాజల్ ల మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది.మరి 13వ వారం హౌజ్ నుండి ఎవరు బయటకు వెళ్తారన్నది చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 3 దాదాపు ఫిక్స్ అయినట్టే అని తెలుస్తుంది.సన్నీ, షణ్ముఖ్, శ్రీరాం చంద్రలు ఇప్పటికే టాప్ 5లో స్థానం సంపాదించుకున్నారని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube