బిగ్ బాస్ 5 : 11 వారం నామినేషన్స్.. ఎవరు స్ట్రాంగ్.. ఎవరు వీక్..!

బిగ్ బాస్ సీజన్ 5లో 11వ వారం కెప్టెన్ రవి తప్ప మిగతా హౌజ్ మెట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు.లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన గొడవ వల్ల సన్నీ అందరికి టార్గెట్ అయ్యాడు.

 Biggboss 5 11th Week Nominations Who Is Strong Who Is Week-TeluguStop.com

నాగార్జున ముందు సమస్య సాల్వ్ చేసుకున్నారని అనుకున్నా రవి, సిరి, శ్రీరాం ఆ గొడవ కారణం చెప్పి సన్నీని నామినేట్ చేశారు.సన్నీ కూడా శ్రీరాం చంద్రని నామినేట్ చేశాడు.

ఇక ఫైనల్ గా 11వ వారం సన్నీ, మానస్, కాజల్, అనీ, శ్రెరాం చంద్ర, సిరి, షణ్ముఖ్, ప్రియాంకా నామినేషన్స్ లో ఉన్నారు.

Telugu Anee Master, Biggboss, Biggboss Telugu, Biggboss Ups, Priyanka, Sunny Big

లాస్ట్ వీక్ జెస్సీ హౌజ్ నుండి బయటకి వెళ్లిపోవడం వల్ల మానస్, కాజల్ సేఫ్ అయ్యారు.జెస్సీ ఆటలో కొనసాగితే వీరిద్దరిలో ఒకరు బయటకు వచ్చే వారు.అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మంది హౌజ్ మెట్స్ లో అనీ, ప్రియాంకాలకు ఎలిమినేషన్ రిస్క్ ఉందని చెప్పొచ్చు.

కాజల్ ని ఎక్కిరిస్తూ అనీ మాస్టర్ చేస్తున్న అతిపై ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు.దాదాపు ఈ వారం అనీనే బయటకు పంపించేస్తారని టాక్. అయితే ప్రియాంకా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube