Bigg Boss6 Telugu Top 5 Contestants : టాప్ 5 లో ఆ ఇద్దరిలో ఎవరు ఉంటారు..?

బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకోగా టాప్ 5 లో పక్కా ఎవరన్నది ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది.ఆల్రెడీ టికెట్ టు ఫినాలే గెలిచి శ్రీహాన్ ఫైనల్ వీక్ కి చేరాడు.

 Biggbiss 6 Who Is In Top 5 In Those Two Housemates,biggboss 6 Telugu,nagarjuna,b-TeluguStop.com

మొదటి టాప్ 5 గా శ్రీహాన్ ఉండగా ఇక నెక్స్ట్ నలుగురు ఎవరన్నది తెలియాల్సి ఉంది.రేవంత్ కి ఉన్న క్రేజ్.

పడుతున్న ఓటింగ్స్ చూస్తే అతను పక్కా టాప్ 5 అని చెప్పొచ్చు.ఇనయా కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకోగా ఆమె కూడా టాప్ 5 పక్కా అని తెలుస్తుంది.

ఆది రెడ్డి కూడా అటు ఇటుగా టాప్ 5 ఉండే ఛాన్స్ లు ఉన్నాయి.ఎటొచ్చి కీర్తి, రోహిత్ ఈ ఇద్దరిలో ఒకరు టాప్ 5 కి ఎవరు వెల్తారు.

హౌస్ నుంచి ఎవరు ఎగ్జిట్ అవుతారు అన్నది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది.

ఆది రెడ్డి రిస్క్ లో లేడా అంటే ఉన్నాడు.

కానీ ఆటలో కీర్తి, రోహిత్ ల కన్నా మొదటి నుంచి తను పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు.ఆ లెక్కన కీర్తి, రోహిత్ ల కంటే ముందే ఆది రెడ్డి టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది.

అయితే కీర్తికి సింపతీ ఓట్స్ పడుతున్న కారణంగా రోహిత్ ఎలిమినేట్ అయ్యి కీర్తి టాప్ 5 లో ఉంటుందని చెప్పొచ్చు.ఈ వారం ఎలాగు ఫైమా ఎలిమినేట్ అయ్యింది కాబట్టి కీర్తికి అది ప్లస్ అవుతుంది.

నెక్స్ట్ వీక్ రోహిత్, శ్రీ సత్య ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube