అమ్మ రాజశేఖర్ భార్య ఎవరో మీకు తెలుసా...?  

Bigg boss 4 contenstant amma rajasekhar wife details, Bigg boss 4 contenstants, Amma Rajasekhar, Family, Amma Rajasekhar Personal Details - Telugu Amma Rajasekhar, Amma Rajasekhar Personal Details, Bigg Boss 4, Bigg Boss 4 Contenstants, Family, Jeevitha, Ranam

ఆదివారం రోజున స్టార్ మా ఛానెల్ లో గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్లలో అమ్మ రాజశేఖర్ ఒకరు.16 సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అమ్మ రాజశేఖర్ కు నంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకోవాలని కోరిక.మొదట డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్ ఆ తరువాత దర్శకుడిగా మారారు.గోపీచంద్ హీరోగా రణం సినిమాను తెరకెక్కించి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

TeluguStop.com - Bigg Boss4 Contenstant Amma Rajasekhar Family Details

నితిన్ టక్కరి, రవితేజ ఖతర్నాక్ సినిమాలకు కూడా అమ్మ రాజశేఖరే డైరెక్టర్.రణం బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆ తరువాత దర్శకత్వం వహించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో అమ్మ రాజశేఖర్ కు దర్శకునిగా అవకాశాలు తగ్గాయి.

గత సీజన్ లో అమ్మ రాజశేఖర్ శిష్యుడు బాబా భాస్కర్ ప్రేక్షకులకు అందించిన ఎంటర్టైన్మెంట్ అంతాఇంతా కాదు.అమ్మ రాజశేఖర్ వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

TeluguStop.com - అమ్మ రాజశేఖర్ భార్య ఎవరో మీకు తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అమ్మ రాజశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ప్రజలు కూడా ఆయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి మరో సందర్భంలో జిమ్ ట్రైనర్ పై చేయి చేసుకుని అమ్మ రాజశేఖర్ వార్తల్లో నిలిచారు.

అయితే ఆయన భార్య, పిల్లలకు సంబంధించిన వివరాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియవు.అమ్మ రాజశేఖర్ భార్య ప్రముఖ మోడల్.ఆమెపేరు జీవిత.

ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు.

తమిళనాట అమ్మ రాజశేఖర్ చాలా సినిమాలకు కొరియోగ్రఫీ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు.

పలు రియాలిటీ షోలకు ఈయన జడ్జిగా వ్యవహరించారు.గత సీజన్ లో బాబా భాస్కర్ లా ఈ సీజన్ లో అమ్మ రాజశేఖర్ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుని టైటిల్ రేసులో నిలుస్తారేమో చూడాలి.

#Amma Rajasekhar #AmmaRajasekhar #Bigg Boss 4 #Ranam #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు