నా బాడీ కొలతలే మీకు కావాలా అంటూ బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ కామెంట్స్?

Bigg Boss Winner Rubina Dilaik Shocking Reply To Her Fans

బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 14 విజేత రుబీనా దిలైక్ బాడీ షేమింగ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఈ విషయంపై తాజాగా రుబీనా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.నిజమైన అభిమానులు కాకుండా నకిలీ ఫ్యాన్స్ కోసం రియాక్ట్ అవ్వాలి వస్తుంది అని తెలిపింది.ప్రియమైన సూడో అభిమానులారా నా బరువు పెరగడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని నేను గమనిస్తున్నాను.

 Bigg Boss Winner Rubina Dilaik Shocking Reply To Her Fans-TeluguStop.com

కానీ నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.

ఆ విషయం గురించి మీరు ఆలోచించకుండా మీరు నా బాడీ గురించి పంపించి ద్వేషపూరిత సందేశాలు చూసి నేను తీవ్ర ఆవేదన చెందారు అని తెలిపింది.నా ప్రతిభ, పని నిబద్ధత కంటే నేను ఏ బట్టలు ధరించాను.

 Bigg Boss Winner Rubina Dilaik Shocking Reply To Her Fans-నా బాడీ కొలతలే మీకు కావాలా అంటూ బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నా శారీరక రూపం ఎలా ఉంది? అనేది మీకు ఇంపార్టెంట్ అయిపోయింది.కానీ ఇప్పటికీ నేను నా నిజమైన అభిమానులను గౌరవిస్తారు అని తెలిపింది.

అలాగే ఫేక్ ఫ్రెండ్స్ దయచేసి మీరు నా అభిమానిగా ఫీల్ కావద్దు అని చెప్పుకొచ్చింది.

Telugu Bigg Boss, Biggboss, Fans, Rubina Dilaik, Reply-Movie

తమ కుటుంబసభ్యులు ట్యాగ్ చేస్తూ రుబీనా కష్టపడి పనిచేయడం లేదు.వృద్ధాప్యంలో ఉంది.బరువు పెరిగింది.

అంటూ వారిని ఇబ్బంది పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీ చర్యల వల్ల నా కుటుంబ సమస్యల్లో చిక్కుకుపోతుంది అంటూ బాధపడింది.ఇక కరోనా వల్ల తన ఆరోగ్యం దెబ్బతినిందని, గోర్లు వెంట్రుకలు చర్మం కాస్త రంగు తగ్గాయని తెలిపింది.

అలాగే ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి కోలుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

#Fans #BiggBoss #Reply #Bigg Boss #Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube