ముందు జిప్ వేసుకో అంటూ నటిపై దారుణంగా ట్రోలింగ్.. కారణం?

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సామాన్యులు సెలబ్రిటీల మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది.సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

 Bigg Boss Urfi Javed Trolled Wearing Dress Viral Details,  Bigg Boss, Bollywood,-TeluguStop.com

కొంత మంది సెలబ్రిటీలు అయితే లైవ్ చాట్ లోకి వచ్చి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా ట్రోలింగ్స్ కి కూడా గురవుతూ ఉంటారు.

సెలబ్రిటీలు పెట్టే ఫోటోలకు వీడియోలకు ఒక్కొక్కసారి పాజిటివ్ కామెంట్స్ రాగా, మరికొన్నిసార్లు ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి.తాజాగా బాలీవుడ్ నటి ఈ విషయంలో కూడా ఇదే జరిగింది.

ఆమె షేర్ చేసిన వీడియోను నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫి జావెద్ తాజాగా నెటిజన్స్ ట్రోలింగ్స్ కు గురయ్యింది.బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

దీనితో ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో కూడా ఈమెకు అదే రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఒక డ్రెస్సు వేసుకుని కనిపించింది.అందులో దాదాపుగా 10 సెకన్లపాటు ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ డ్రస్ చూడడానికి కొంచెం అసభ్యకరంగా ఉండడంతో, ఆ వీడియోని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ డ్రెస్ ఓకే గాని.జిప్ వేసుకో.అసలు దీని డ్రెస్ అంటారా! అంటూ కామెంట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube