బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయబోతున్న సెలబ్రిటీలు వీరే

వివాదాస్పదం, సంచలనాత్మకం … బిగ్ బాస్ షో అంటే ఇలాంటి పదాలే గుర్తుకు వస్తాయి.ఇప్పటికే మీరు హిందీ బిగ్ బాస్ చూసుంటే ఈ ఆట ఎలా ఆడతారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Bigg Boss Telugu Participants List-TeluguStop.com

ఇది ఎలాంటి వివాదాలకి కేంద్రబిందువు అవుతుందో గుర్తుచేయనక్కరలేదు.ఎంత వివాదం ఉంటే అంత మజా, పార్టిసిపెంట్స్ ఎంత తిక్కగా ఉంటే అంత కిక్కు.

ఎన్ని గొడవలు జరిగితే అంత టీఆర్పీ.గొడవలు – గ్లామర్ … అదే బిగ్ బాస్.

అందుకే, తెలిసిన ముఖాలు గొడవలు పడితే ఆసక్తికరంగా ఉంటుందనే పాపులర్ సెలబ్రిటిలను బిగ్ బాస్ ఇంట్లోకి ఆహ్వానిస్తారు.మరి 70 రోజుల పాటు సాగే ఈ షో లో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్న సెలబ్రిటీలు ఎవరో చూద్దామా ?

రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ 14 పేర్లు వినిపిస్తున్నాయి.ఇందులో ఎంతమంది ఉంటున్నారో ఈరోజు సాయంత్రం స్వయంగా ఎన్టీఆర్ మాటల్లో వినొచ్చు.

* సంపూర్నేష్ బాబు
* తేజస్వి మడివాడ
* హరి తేజ
* ధన్ రాజ్
* ముమైత్ ఖాన్
* కత్తి కార్తిక
* మహేష్ కత్తి
* ఆదర్శ్
* సమీర్
* మధు ప్రియ
* అర్చన
* కల్పన
* జ్యోతి
* శివ బాలాజీ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube