Baladitya: ఆడపిల్ల మానాన్ని కాపాడాలనుకున్నా కానీ అక్కడ జరిగింది చూపించలేదు: బాలాదిత్య

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటుడు బాలాదిత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరిర్ ను ప్రారంభించిన బాలాదిత్య ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

 Bigg Boss Telugu 6 Eliminated Contestant Baladitya Shocking Comments On Show Det-TeluguStop.com

కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా బుల్లితెర పై కూడా నటించి అలరించాడు బాలాదిత్య.ఇకపోతే ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్బాస్ సీజన్ 6 లోకి కంటెస్టెంట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే.

బిగ్బాస్ హౌస్లో బాలాదిత్య మంచి కంటెస్టెంట్ గా, రేలంగి మావయ్య గా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే బాలాదిత్య ప్రవర్తన మాట తీరు ఆట తీరుని చూసి అతని అభిమానులు బాలాదిత్య టాప్ ఫైవ్ లో ఉంటాడని అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా బాలాదిత్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లో జరిగిన పరిణామాల గురించి చెప్పుకొచ్చాడు బాలాదిత్య.ఈ సందర్భంగా బాలాదిత్య మాట్లాడుతూ.

నేను బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ పెద్దగా చేయలేదు.ప్రతి టాస్క్ లో పోటీ పడుతూ ఆడాను.

అలాగే సమస్యలు వచ్చినప్పుడు నేను ముందు ఉన్నాను.అదేవిధంగా అని ఒక ఆడపిల్ల అడ్రస్ విషయంలో కూడా పొరపాటు జరిగినప్పుడు నేను ఒప్పుకోలేదు.

వారి మానాన్ని కాపాడే విధంగా ఆలోచిస్తాను.

Telugu Baladithya, Baladitya, Bigg Boss Show, Biggboss-Movie

ఒక అమ్మాయి చిన్న డ్రెస్ యోగా చేస్తాను అంటే వద్దమ్మా అని చెప్పాను ఆ విధంగా ఆలోచించే నేను కూడా కొన్ని కొన్ని సార్లు తెలియకుండా వేరే తప్పులు చేసి ఉండవచ్చు, కానీ ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని నేను అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు బాలాదిత్య. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అర్థం అయింది.అక్కడ జరిగిన ప్రతి ఒక్కటి కూడా 100% బయటికి రాలేదు.

ఎందుకంటే ఒక రోజులో జరిగిన మొత్తాన్ని ఒక గంట ఎపిసోడ్లో చూపించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ హౌస్ లో జరిగింది ఒకటి చూపించేది మరొకటి.

హౌస్ లో ఎవరైనా దారుణంగా తప్పు మాట్లాడితే దానిని చూపిస్తే కూడా తప్పు అవుతుంది ఆ విధంగా కూడా ఆలోచించి ఉండవచ్చు అని తెలిపాడు బాలాదిత్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube