రూ.50 లక్షలు ఇస్తే వాళ్ల ముఖాన కొడ్తా.. శ్రీరామచంద్ర కామెంట్స్ వైరల్!

ఇండియన్ ఐడల్ విన్నర్ గా శ్రీరామచంద్రకు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న శ్రీరామచంద్ర హౌస్ లో నామినేషన్లలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

 Bigg Boss Telugu 5 Sreerama Chandra Says Her Not Came Show Win-TeluguStop.com

తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో బిగ్ బాస్ టాస్క్ ను రద్దు చేయగా సంతోషంతో శ్రీరామచంద్ర డ్యాన్స్ చేశారు.ఆ సమయంలో రవి బిగ్ బాస్ ఇచ్చిన్ టాస్క్ రద్దు అయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని సూచించారు.

ఆ తర్వాత ప్రియ మీరు సిగ్గుపడాలని మాకు అవసరం లేదని రవితో చెప్పుకొచ్చారు.ఆ తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. రవి శ్రీరామచంద్రతో ఉన్న ఇష్యూను సాల్వ్ చేసుకోవాలని భావించగా శ్రీరామచంద్ర మాత్రం రవితో మాట్లాడేందుకు ఇష్టపడలేదు.రవికి తనతో మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదని సేఫ్ గేమ్ ఆడాలని శ్రీరామచంద్ర సూచనలు చేశారు.

 Bigg Boss Telugu 5 Sreerama Chandra Says Her Not Came Show Win-రూ.50 లక్షలు ఇస్తే వాళ్ల ముఖాన కొడ్తా.. శ్రీరామచంద్ర కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకు 50 లక్షలు ఇచ్చినా వాళ్ల ముఖానే కొడతానని తెలుగువాళ్లకు చేరువ కావాలని ఈ షోకు వచ్చానని శ్రీరామచంద్ర అన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో మానస్, శ్రీరామచంద్ర మధ్య కూడా గొడవ జరగడం గమనార్హం.శ్రీరామచంద్ర మానస్ ను నీ వయస్సు ఎంత అని అడగగా మానస్ 28 అని బదులిస్తాడు.వెంటనే శ్రీరామచంద్ర మానస్ వయస్సు 28 సంవత్సరాలు అయినా అతనికి మెచ్యూరిటీ లేదని ఇప్పటికీ మానస్ చిన్నపిల్లోడని కామెంట్లు చేశారు.

ఆ తర్వాత మానస్ శ్రీరామచంద్రకు వయస్సు పెరిగినా మెచ్యూరిటీ లేదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

Telugu Bigg Boss Show, Interesting Comments, Manas, Not Came To Win, Reality Show, Sreeramchandra, Sunney-Movie

టాస్క్ లో సన్నీ ప్రియాంక సింగ్ చేతిని లాగగా శ్రీరామచంద్ర సన్నీని తిట్టాడు.ఆ తర్వాత శ్రీరామచంద్ర హమీదాకు మసాజ్ చేసి హౌస్ లో లవ్ ట్రాక్ మొదలుపెట్టాడు.హమీదా, శ్రీరామ్ మధ్య నిజంగా లవ్ ఉందో లేదో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

#Reality Show #Sunney #Manas #Sreeramchandra #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు