పుట్ట అంటూ రెచ్చిపోయిన సరయు.. కాజల్ కు ఆ నైజం లేదంటూ?

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్ లు మొదట్లో ఎంతో సరదాగా కలిసిమెలిసి ఉన్నప్పటికీ తాజాగా ఒక్కొక్కరు మధ్య గొడవలు మొదలయ్యాయి.ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు ప్రతి చిన్న విషయానికి లేనిపోని రాద్ధాంతం చేసి తారాస్థాయిలో గొడవ పడుతున్నారు.

 Bigg Boss Telugu Season Five Sarayu Bold Comments O Raj Kajal, Bigg Boss5, Kaja-TeluguStop.com

ఈ క్రమంలోనే చిన్న విషయానికి గొడవపడి కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ విధంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో అందరికన్నా ఎక్కువగా ఆర్జే కాజల్ ఫోకస్ అవుతున్నారు.

ఈమె హౌస్ లోకి వచ్చినప్పటినుంచి అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఈమె వ్యవహారశైలి ఎవరికీ నచ్చడం లేదు.

తాజాగా ఆర్ జె కాజల్ విషయంలో సరయు ఎవరు ఊహించని విధంగా బోల్డ్ కామెంట్స్ చేయడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

రీసెంట్ గా కెప్టెన్ కోసం విశ్వ, సిరి, మానస్, హామీదా పోటీ పడిన విషయం తెలిసిందే.వీరిలో ఎవరైతే సైకిల్ తొక్కుతూ లైట్ వెలిగిస్తారో వారికి కెప్టెన్సీ అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో వీరి మధ్య పోటీ నెలకొంది.

ఈ క్రమంలోనే కాజల్ అమ్మాయిలకు సపోర్ట్ చేస్తూ అబ్బాయిలు ఓడిపోవాలని నిర్ణయించుకుంది.

ఈ విషయంలో ఒక్కరినే టార్గెట్ చేయకూడదంటూ సరియు ముందుగానే హెచ్చరించిన కాజల్ మాత్రం విశ్వను ఓడించాలని తెగ ప్రయత్నం చేసింది.

Telugu Bigg Boss, Biggboss, Kajal, Sarayu-Movie

ఈ విషయంపై సరయు స్పందిస్తూ అలా ఒక్కరినే టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు అంటూ కాజల్ ను నిలదీసింది.ఇలా వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.ఈక్రమంలోనే తనకి అర్థమయ్యేలా చెప్పాలని తన దగ్గరకు వెళ్లి తననితాకగా సరియు గట్టిగా అరుస్తూ నన్ను ఎందుకు తాకుతున్నావ్ .అక్కడే నిలబడి మాట్లాడొచ్చుగా అంటూ కామెంట్ చేసింది.ఈ క్రమంలోనే కాజల్ ఏదో మాట్లాడబోతుండగా.నాకు నీతో గొడవ పడటం ఏమాత్రం ఇష్టం లేదు అంటూ నీ పుట్టలో వేలు పెట్టడం నచ్చలేదని కూడా డైరెక్ట్ గా బోల్డ్ కామెంట్స్ చేయడంతో కాజల్ వెనక్కి తగ్గింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube