దమ్ముంటే అక్కడికి రండి చూసుకుందాం.. షన్ను ఫ్యాన్స్ కు సరయు కౌంటర్?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్లినటువంటి బోల్డ్ బ్యూటీ సరియు ఎవరూ ఊహించని విధంగా మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి సరయు నిత్యం బూతులు తిడుతూ ఫేమస్ అయినటువంటి ఈ బోల్డ్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే స్థాయిలో బోల్డ్ కామెంట్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోందని భావించారు.

 Bigg Boss Telugu 5 Sarayu Angry Comments On Shanmukh Jaswanth Fans-TeluguStop.com

అయితే ఎవరూ ఊహించని విధంగా మొదటి వారమే ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.

ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సరయు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

 Bigg Boss Telugu 5 Sarayu Angry Comments On Shanmukh Jaswanth Fans-దమ్ముంటే అక్కడికి రండి చూసుకుందాం.. షన్ను ఫ్యాన్స్ కు సరయు కౌంటర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను బిగ్ బాస్ బజ్ ద్వారా హౌస్ లో ఉన్నప్పుడు వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటారు.ఈ కార్యక్రమంలో భాగంగా సరియు షణ్ముఖ్ జ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పట్ల షన్ను అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సరియు పై షన్ను అభిమానులు పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్ చేయడమే కాకుండా, ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారంటూ అలాంటి వారి కోసమే ఒక వీడియోని చేస్తూ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Telugu Angry Comments, Bigg Boss Telugu 5, Sarayu, Shanmukh Fans-Movie

ఈ వీడియోలో భాగంగా షణ్ముఖ్ జస్వంత్ గురించి నేను అలా మాట్లాడాలంటే వారివల్ల నేను ఏ విధమైనటువంటి బాధ అనుభవించానో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున షణ్ముఖ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది.అయితే వాటి గురించి నేను తర్వాత మాట్లాడుతాను ప్రస్తుతం సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపారు.

ప్రస్తుతం సింగరేణి కాలనీలో 144 సెక్షన్ అమలులో ఉంది.సోషల్ మీడియా వేదికగా నా గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు కొంత సమయం పాటు ఆ చిన్నారి కుటుంబానికి కేటాయిస్తే బాగుంటుందని, నేను ఆ చిన్నారి తల్లిదండ్రులకు మద్దతు తెలపడానికి వెళుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి రండి అంటూ తన గురించి నెగిటివ్ కామెంట్ చేసే వారికు సవాల్ విసురుతూ వారి పై సరయు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

#Sarayu #Shanmukh Fans #Angry Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు