ఏడు వారాలకు గాను ప్రియకు బిగ్ బాస్ ఎంత పారితోషికం ఇచ్చాడో తెలుసా?

Bigg Boss Telugu 5 Priya Remuneration Bb5 Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ కార్యక్రమం 19 మంది కంటెస్టెంట్ ల తో మొదలైంది.19 మంది హౌస్ లోకి వెళ్ళగా ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఒక్కో వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ఇప్పటివరకు హౌస్ నుంచి ఏడు మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.ఇదిలా ఉండగా ఏడవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ ప్రియా బయటకు వచ్చారు.

 Bigg Boss Telugu 5 Priya Remuneration Bb5 Telugu-TeluguStop.com

ప్రియా ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈమెకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో తనకు వచ్చిన అవకాశాలను కూడా వదులుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె ఏడవ వారం ఎంతో పిచ్చి పిచ్చి గా బిహేవ్ చేస్తూ మాటిమాటికి సన్నీ పట్ల వింతగా ప్రవర్తించడంతో ఈమె హౌస్ నుంచి బయటకు వచ్చిందని తెలుస్తోంది.

 Bigg Boss Telugu 5 Priya Remuneration Bb5 Telugu-ఏడు వారాలకు గాను ప్రియకు బిగ్ బాస్ ఎంత పారితోషికం ఇచ్చాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఏడు వారాల పాటు హౌస్ లో ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచిన ప్రియ ప్రస్తుతం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

అయితే ఏడవ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియకు బిగ్ బాస్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.

Telugu 10 Lakh Rupees, Artist Priya, Bb5, Bigg Boss Priya Remuneration, Bigg Boss Telugu 5, Nagarjuna, Priya, Priya Eliminated, Remuneration, Sunny, Telugu Bigg Boss-Movie

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ప్రియాకి వారానికి 1.5లక్షలు చొప్పున రెమ్యూనరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది.ఈ ప్రకారం చూస్తే 7 వారాలకు గాను ప్రియా సుమారు 10 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.అయితే ఈమె హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో ఈమెకు మరింత అదనంగా చెల్లించే ఉంటారని అభిమానులు భావిస్తున్నారు.

Telugu 10 Lakh Rupees, Artist Priya, Bb5, Bigg Boss Priya Remuneration, Bigg Boss Telugu 5, Nagarjuna, Priya, Priya Eliminated, Remuneration, Sunny, Telugu Bigg Boss-Movie

ఇలా బిగ్ బాస్ కోసం తాను కమిట్ మెంట్ అయిన ప్రాజెక్టులను పక్కనపెట్టి ప్రియాకి బిగ్ బాస్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటుందని తన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియా టిఆర్పి పెరిగే కంటెంట్ ఇచ్చిందని తన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే చివరివారం ఈమె సన్నీ పట్ల ప్రవర్తించిన తీరు నెటిజన్లు ఓర్చుకోలేక పోయారు దీంతో ఈ వారం హౌస్ నుంచి ప్రియా బయటకు వచ్చింది.

#Bigg Boss Priya #Rupees #Artist Priya #Sunny #Priya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube