క్యాన్సర్ జయించిన తల్లి.. లెటర్ కోసం అసలు విషయాన్నీ బయటపెట్టిన షన్ను?

Bigg Boss Telugu 5 Housemates Get Emotional Nomination Task

బిగ్ బాస్ హౌస్ లో ఏడవ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్ లు 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా వారికి వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని శుభవార్తను తెలిపారు.

 Bigg Boss Telugu 5 Housemates Get Emotional Nomination Task-TeluguStop.com

అయితే ఈ లెటర్ పొందాలంటే మరొకటి వదులుకోవాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు.ఇలా బిగ్ బాస్ పవర్ రూమ్ లోకి ఇద్దరు పోస్ట్ మాన్ లను పంపించి లెటర్స్ అందిస్తారు.

ఎవరైతే లెటర్ ను అందుకోలేక పోతారో వారు నామినేట్ అయినట్లు.

 Bigg Boss Telugu 5 Housemates Get Emotional Nomination Task-క్యాన్సర్ జయించిన తల్లి.. లెటర్ కోసం అసలు విషయాన్నీ బయటపెట్టిన షన్ను-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే పవర్ రూమ్ లోకి వెళ్లిన సిరి, అనీ మాస్టర్ లకు కాజల్, షణ్ముఖ్ జస్వంత్ లెటర్లు అందాయి.

ఇలా కాజల్ తన భర్త నుంచి లెటర్ రావడంతో మొట్టమొదటిసారిగా హౌస్ లో కన్నీళ్ళు పెట్టుకొని ఎంతో ఏమోషనల్ అయింది.కాజల్ ఎమోషనల్ అవ్వడం చూసిన షణ్ముఖ తన లెటర్ ను వదులుకొని నామినేట్ అవడానికి సిద్ధపడతాడు.

ఆ సమయంలో సిరి కల్పించుకొని నేను ఎలాగో లెటర్ తీసుకోలేదు కనీసం నువ్వైనా తీసుకో అనడంతో షన్ను తన లెటర్ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు.

Telugu Days, Emitional, Kaja, Letters, Mother, Shanmukhmother, Siri-Movie

ఇలా తన ఇంటి నుంచి వచ్చిన లెటర్ ముక్కలు కావడంతో షన్ను ఎంతో ఎమోషనల్ అయ్యాడు.ఈ క్రమంలోనే షన్ను మాట్లాడుతూ… అమ్మ నువ్వు క్యాన్సర్ ను జయించావు.అదేవిధంగా అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి తొందరగా బయట పడ్డావు.

నువ్వే నా ఇన్స్పిరేషన్.నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఈ బాధ నుంచి తొందరగా బయటపడతాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఇలా తన మనసులోని బాధను బయట పెట్టి తన భారాన్ని దించుకున్నారు.

#Emitional #Kaja #ShanmukhMother #Letters #Mother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube