బిగ్ బాస్ హౌస్ లో అతను చాలా జెన్యూన్.. విష్ణుప్రియ కామెంట్స్ వైరల్!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రతి సీజన్ కు మంచి రేటింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లోని కొందరు కంటెస్టెంట్లకు సెలబ్రిటీలు సైతం మద్దతు ప్రకటిస్తూ ఆయా కంటెస్టెంట్లకు ఓట్లు ఎక్కువగా వచ్చేలా చేస్తున్నారు.

 Bigg Boss Telugu 5 Anchor Vishnu Priya Comments About Shanmukh Jaswanth , Bigg B-TeluguStop.com

ప్రముఖ బుల్లితెర యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియ తాజాగా బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ గురించి విష్ణుప్రియ మాట్లాడారు.

షణ్ముఖ్ చాలా జెన్యూన్ పర్సన్ అని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్ లేకపోయినా షణ్ముఖ్ జశ్వంత్ సొంతంగా ఫ్లాట్ ఫామ్ ను క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎదిగాడని విష్ణుప్రియ అన్నారు.

షణ్ముఖ్ జశ్వంత్ కు అంతా మంచే జరగాలని తాను ఆశిస్తున్నానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.అయితే షణ్ముఖ్ ను తెగ పొగిడిన విష్ణుప్రియ బిగ్ బాస్ షో గురించి మాత్రం నెగిటివ్ కామెంట్లు చేశారు.

Telugu Anchor, Anchorvishnu, Bigg Boss, Biggbos Telugu, Tollywood, Vishnupriya-M

తాను బిగ్ బాస్ షోను చూడనని విష్ణుప్రియ వెల్లడించడం గమనార్హం.తాను షో చూడను కాబట్టి ప్రత్యక్షంగా బిగ్ బాస్ హౌస్ లోని ఏ కంటెస్టెంట్ కు మద్దతు ప్రకటించనని విష్ణుప్రియ పేర్కొన్నారు.తనకు బిగ్ బాస్ షో కాన్సెప్ట్ అస్సలు నచ్చదని విష్ణుప్రియ వెల్లడించారు.భవిష్యత్తులో కూడా తాను బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే అవకాశం అయితే లేదని విష్ణుప్రియ కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Anchor, Anchorvishnu, Bigg Boss, Biggbos Telugu, Tollywood, Vishnupriya-M

క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ తొలి వారం సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే హౌస్ మేట్స్ తో ఎక్కువగా కలుస్తున్నాడు.షణ్ముఖ్ హౌస్ లో యాక్టివ్ కావడంతో అతనే బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అతని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube