చచ్చినా ఆ నటి బిగ్ బాస్ లోకి వెళ్లదట!

బిగ్ బాస్.బుల్లితెరపై అతి పెద్ద సూపర్ షో ఇది.స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ సెప్టెంబర్ 6వ తేదీన సీజన్ 4 ప్రారంభం కానుంది.అలాంటి ఈ బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనేందుకు కొందరు సినీ సెలబ్రెటీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

 Actress Kalpika Ganesh On Bigg Boss, Bigg Boss Telugu 4, Kalpika Ganesh, Bigg Bo-TeluguStop.com

ఎందుకంటే బిగ్ బాస్ లో పాల్గొంటే ఎంత పాపులర్ అవుతామో.అంతే ఈజీగా ఇమేజ్ నాశనం అవ్వడమే కాకుండా నెగిటివిటీ కూడా భారీగా పెరుగుతుంది.కొందరికి అయితే అవకాశాలు కూడా దారుణంగా ఆగిపోతాయి.అలా ఆగిపోయిన ఘటనలు కూడా కొన్ని ఉన్నాయ్.

అందుకే కొందరికి బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు అవకాశాలు వచ్చిన నిరాకరిస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఓ నటి కూడా బిగ్ బాస్ ని నిరాకరించింది.

న‌టి క‌ల్పిక గ‌ణేష్ చచ్చినా ఈ షోలో పాల్గొనను అంటూ తేల్చి చెప్తుంది.బిగ్ బాస్ సీజన్ 4 లో నటి కల్పిక కూడా పాల్గొంటుందని గత కొంత కాలంగా ప్రచారం జరగగా దానిపై ఆమె స్పందించారు.

బిగ్ బాస్ లో ఆమె పాల్గొనడం ఎప్పటికీ ఊహ‌లుగానే మిగిలిపోతాయని ఆమె తేల్చి చెప్పింది.ఎప్పటికి ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టను అని ఆమె స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube