అదిరిపోయే అవకాశం కొట్టేసిన బిగ్ బాస్ భామ!

రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ ముందుకంటే, బిగ్ బాస్ తర్వాతనే బాగా గుర్తింపు పొందుతారు.అంతేకాకుండా వాళ్లకు ఆఫర్లు కూడా అదేవిధంగా వస్తుంటాయి.

 Bigg Boss Tamil 4 Ramya Pandian Female Centric Filramya Pandian, Tamil Bigg Boss-TeluguStop.com

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంతకాలం వాళ్ల అసలు వ్యక్తిత్వం బయటపడటంతో బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి రాగానే కొన్ని ఆఫర్ లతోనే తమ ఇంటికి వెళ్తుంటారు.

ఇలా తెలుగు బిగ్ బాస్ లోనే కాకుండా తమిళ్ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ లు తమదైన శైలితో గుర్తింపు పొందుతారు.

ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ రమ్య పాండియన్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.తమిళ్ బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న నటి రమ్య పాండియన్ తన అందంతో, తన ఆటతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

ఇక అదే స్థాయిలో బయట కూడా అవకాశాలను దక్కించుకుంది.

Telugu Ramya Pandian, Ramyapandian, Tamilbigg-Movie

2డీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించనున్న సినిమాలో రమ్య ను ఎంచుకున్నారు సినీ నిర్మాతలు.కొత్త దర్శకుడు అరిసిల్ మూర్తి ఈ సినిమాను త్వరలోనే తెరకెక్కించనున్నారు.ఈ సినిమా కథ ను రమ్య పాండియన్ కు తెలుపగా తనకు ఈ కథ నచ్చడంతో వెంటనే రమ్య ఓకే చెప్పినట్లు తెలిపారు.

ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సినీ నిర్మాతలు తెలుపుతున్నారు.ఇక ఈ సినిమాకు ఎంపికచేసే నటీనటులు గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.ఇక రమ్య పాండియన్ ట్రెండింగ్ స్టార్ గా నిలవగా.ఈ స్టార్ కు సింగపెణ్ అనే బిరుదు కూడా సొంతం చేసుకుంది రమ్య పాండియన్.

ఇక ఈ తరహా లో చూస్తే మరిన్ని అవకాశాలతో మంచి క్రేజీ ని సంపాదించుకుంటుంది అని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube