కెప్టెన్సీ టాస్క్.. సైకిల్ పోరులో గెలిచేది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 5లో తొలి కెప్టెన్ గా నలుగురు ఇంటి సభ్యులు పోటీ పడుతున్నారు.అందులో ఇద్దరు మేల్ కంటెస్టంట్స్, ఇద్దరు ఫీమేల్ కంటెస్టంట్స్ ఉన్నారు.

 Bigg Boss Season 5  Captaincy Task Housemates Fight, Bigg Boss Season 5 ,bigg Bo-TeluguStop.com

విశ్వ, మానస్ తో పాటుగా సిరి, హమిద ఈ రేసులో ఉన్నారు.పవర్ రూం యాక్సెస్ పొంది.

దానిలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఈ నలుగురు ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డారు.ఇక ఈరోజు రాత్రి వచ్చే ఎపిసోడ్ లో ఈ నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు సైకిల్ రేసు పెట్టినట్టు ఉంది.

నలుగురు కంటెస్టంట్స్ కు సపోర్టర్స్ ఉంటారు.

ఎవరైతే వారు గెలవాలనుకున్న వారిని తప్ప మిగతా వారిని డిస్ట్రబ్ చేయాల్సి ఉంటుంది.

ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ లో సరియు కొద్దిగా హర్ట్ అయినట్టు అనిపిస్తుంది.ఆర్జే కాజల్ కూడా సైకిల్ తొక్కుతున్న విశ్వని తెగ డిస్ట్రబ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

అంతేకాదు వీజే సన్నీ కూడా యాంకర్ రవితో ఏదో గొడవ పడుతున్నాడు.మొత్తానికి ఈ కెప్టెన్సీ టాస్క్ హౌజ్ మేట్స్ మధ్య గొడవని ఇంకాస్త పెంచేలా ఉందని చెప్పొచ్చు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న హమిద, మానస్ లు మాత్రం కెప్టెన్సీ టాస్క్ గెలవాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube