కొత్తింట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్2 విన్నర్.. ఫోటో వైరల్..!  

bigg boss season 2 winner kaushal manda purchased new house, big boss 2, big boss show winner, kaushal manda, purchasaed new house - Telugu Bigg Boss 2, Bigg Boss Show Winner, Kaushal Manda, Purchased New House

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 తెలుగుకు యంగ్ హీరో నాని హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.సీజన్ 2లో కౌశల్ మండా బిగ్ బాస్ విన్నర్ గా నిలవగా గీతామాధురి రన్నరప్ గా నిలిచారు.

TeluguStop.com - Bigg Boss Season 2 Winner Kaushal Manda Purchased New House

బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ మండా కొత్త ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు కొత్తింట్లొ గృహ ప్రవేశం చేశారు.కౌశల్ కొత్తింటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ షో ద్వారా కౌశల్ మండాకు భారీస్థాయిలో గుర్తింపు వచ్చింది.అయితే ఆ క్రేజ్ అతని కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.కౌశల్ కు సినిమాల్లో అవకాశాలు వస్తున్నా అవి చెప్పుకోతగ్గ పాత్రలు కావడం గమానర్హం.బిగ్ బాస్ షో ద్వారా పలు వివాదాల ద్వారా కౌశల్ వార్తల్లో నిలిచినప్పటికి కౌశల్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

TeluguStop.com - కొత్తింట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్2 విన్నర్.. ఫోటో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం కౌశల్ ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కొత్త ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలవగా తాజాగా ఆ జాబితాలో కౌశల్ చేరారు.కౌశల్ తన ఫేస్ బుక్ ఖాతాలో కొత్తింటి ఫోటోలను షేర్ చేస్తూ ఇంటిని మించిన ప్రదేశం ప్రపంచంలో మరొకటి ఉండదని అన్నారు.కొత్తింటి కొనుగోలు కోసం కౌశల్ భారీ మొత్తం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

కౌశల్ ఇంటి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కౌశల్ ఒక ఇంటివాడు కావడంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్లు అలీ రేజా, శివజ్యోతి కూడా కొత్తింటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.మరి కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కొత్తకారును కొనుగోలు చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.

#Kaushal Manda #Bigg Boss 2 #BiggBoss #PurchasedNew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు