పవన్ కళ్యాణ్ లో అదంటే పిచ్చి.. బిగ్ బాస్ సరయు షాకింగ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారనే విషయం తెలిసిందే.

 Bigg Boss Sarayu Shocking Comments About Pawan Kalyan, Biggboss , Biggboss Saray-TeluguStop.com

గత ఎన్నికల్లో జనసేనకు అనుకూలంగా ఫలితాలు రాకపోయినా 2024 ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని పవన్ ఫ్యాన్స్ లో ఎక్కువమంది భావిస్తుండటం గమనార్హం.

బిగ్ బాస్ షో సీజన్ 5లో పాల్గొని ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సరయు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఒక ఇంటర్వ్యూలో సరయు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తాను బాల్యం నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని చూసి తాను ప్రేమలో పడిపోయానని సరయు చెప్పుకొచ్చారు.

పవన్ అంటే క్రేజ్ అని సరయు వెల్లడించారు.

Telugu Fim Chance, Pawan Kalyan, Bigg Boss Saryu, Manarism Pawan, Telugu Biggbos

అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందని సరయు చెప్పుకొచ్చారు.పవన్ భవిష్యత్తు ప్రాజెక్టులలో సరయుకు ఛాన్స్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.టాలీవుడ్ అంటే తనకు గౌరవమని చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే ఇష్టమని సరయు పేర్కొన్నారు.

ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో చాలామంది కమిట్ మెంట్ అడిగారని సరయు చెప్పుకొచ్చారు.

Telugu Fim Chance, Pawan Kalyan, Bigg Boss Saryu, Manarism Pawan, Telugu Biggbos

ఎవరైన కమిట్ మెంట్ అడిగితే బాధ పడేదానినని తన ముఖం అలా కనిపిస్తుందా.అంటూ ఏడ్చేదానినని సరయు వెల్లడించారు.తన మెంటాలిటీకి తగిన వ్యక్తిని తాను మ్యారేజ్ చేసుకుంటానని సరయు చెప్పుకొచ్చారు.

యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసిన తర్వాత తనను ఎవరూ కమిట్మెంట్ అడగలేదని ఆమె పేర్కొన్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగు పెడితే చాలని తాను అనుకున్నానని అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ రావడం సంతోషమని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube