శ్రీరెడ్డితో సుడిగాలి సుధీర్, ప్రియా.. వైరల్ అవుతున్న ఫోటోలు?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా, కమెడియన్, గా, ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న ప్రియా హౌస్ లో ఉన్నన్ని రోజులు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.

 Bigg Boss Priya With Sudigali Sudheer And Sri Reddy Photo Goes Viral-TeluguStop.com

ఇకపోతే సంచలన నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఏ మాట మాట్లాడిన అది తీవ్ర వివాదం సృష్టిస్తుంది.ఇలా ఈ ముగ్గురు విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా ఈ ముగ్గురు కలిసి దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Bigg Boss Priya With Sudigali Sudheer And Sri Reddy Photo Goes Viral-శ్రీరెడ్డితో సుడిగాలి సుధీర్, ప్రియా.. వైరల్ అవుతున్న ఫోటోలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన నెటిజన్లు అసలు ఈ ఫోటో ఎక్కడిది? ఈ ముగ్గురు కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా.? లేక ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో పాల్గొన్నరా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇలా సుడిగాలి సుదీర్ వీరితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అసలు ఈ ముగ్గురు ఎందుకు కలిశారు అనే విషయంపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ ఫోటోపై శ్రీ రెడ్డి స్పందిస్తూ అసలు విషయం బయట పెట్టారు.

Telugu America, Bigg Boss 5, Meeting, Photo Viral, Priya, Social Media, Sri Reddy, Sudheer, Sudheer With Sri Reddy, Telugu, Viral Photos-Movie

వారు ప్రస్తుతం ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదని, ఏ సినిమాలోనూ నటించలేదని క్లారిటీ ఇచ్చారు.గత నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఏవో కుల సంఘాల వాళ్ళు మీటింగ్ పెడితే ఆ కార్యక్రమానికి హాజరైనట్లు గుర్తుందని, ఆ సమయంలో మేము ముగ్గురం కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చామని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి చెప్పుకొచ్చారు.అయితే ఈ నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్న ఫోటో ప్రస్తుతం వైరల్ కావడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఇందులో ఉన్నటువంటి ప్రియా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

#Sri Reddy #America #Sudheer #Bigg Boss #Sudheer Sri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube