స్టార్ మాలో రీ ఎంట్రీ ఇచ్చిన సరయు.. ఎక్సప్రెస్ హరి చెంప పగలగొట్టి షాక్?

Bigg Boss Fame Sarayu Humiliates Express Hari In Comedy Stars

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ లలో 7 ఆర్ట్స్ సరయు ఒకరు.ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీని దక్కించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

 Bigg Boss Fame Sarayu Humiliates Express Hari In Comedy Stars-TeluguStop.com

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో బోల్డ్ వీడియోలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సరయు బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అందరూ భావించారు.అయితే ఎవరు ఊహించని విధంగా సరయు బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారమే ఎలిమినేట్ అయింది.

ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరయు పలు ఇంటర్వ్యూలకు హాజరు అయ్యి బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ జస్వంత్ బాగోతాన్ని బయట పెట్టింది.ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్న సరయు తిరిగి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.

 Bigg Boss Fame Sarayu Humiliates Express Hari In Comedy Stars-స్టార్ మాలో రీ ఎంట్రీ ఇచ్చిన సరయు.. ఎక్సప్రెస్ హరి చెంప పగలగొట్టి షాక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలోకి ఈమె గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇందులో భాగంగా హరి స్కిట్ లో సరయు ఎంతో రచ్చ చేసిందని చెప్పవచ్చు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా సరియు వచ్చి రాగానే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉండాలి.సూర్యుడు మండుతూ ఉండాలి.అందరూ సరయు కంట్రోల్ లో ఉండాలి అనే డైలాగ్ ఈ క్రమంలోనే మరో సన్నివేశంలో ఎక్స్ ప్రెస్ హరి సరయు పై కౌంటర్ వేస్తూ ఆమెని దున్నపోతు అనడంతో సరయు హరి చెంప పగలగొట్టడమే కాకుండా తన బ్యాక్ పై తన్నింది.

ఇలా హరి పై చేయి చేసుకోవడంతో స్పందించిన హరి ఇంకొక్కసారి కొట్టావు అనుకో అంటూ డైలాగ్ చెప్పగా ఆ.కొడితే ఏం చేస్తావని సరయు అనగా వెంటనే హరి సరయు థయస్ పట్టుకోవడంతో టైం చూసి పట్టుకున్నాడు అంటూ హరి పరువు మొత్తం తీసింది.ఇలా బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై సరియు తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

#Siri #Sarayu #Bigg Boss #Maa #Sarayu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube