Ariyana Glory : అందంలో హద్దులు చెరిపేస్తున్న మరో బిగ్ బాస్ బ్యూటీ.. మొత్తం చూపించేస్తోందిగా?

Bigg Boss Fame Ariyana Sizzles In Pink Trendy Wear Fans Feeling Crazy Bigg Boss 6, Ariyana, Latets Photos, Social Media, Tollywood, Bigg Boss Non-Stop, Ram Gopal Varma , Ashu Reddy, Anchor

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అరియానా బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Bigg Boss Fame Ariyana Sizzles In Pink Trendy Wear Fans Feeling Crazy Bigg Boss-TeluguStop.com

బిగ్ బాస్ షో తో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది అరియానా.అంతేకాకుండా ఈమె బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం బిగ్ బాస్ లోకీ మాత్రమే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అరియానా రాంగోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు సెలబ్రిటీ హోదాను దక్కించుకుంది.బిగ్ బాస్ బ్యూటీకీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన అందంతో యువతకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది.సోషల్ మీడియాలో అరియానా అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.అని అందాలను చూసి ఇన్నాళ్లు ఈ పరువాలు ఎక్కడ దాచి పెట్టింది రా బాబు అనే విధంగా తన అందాలను ఆరబోస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా హర్యానా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.ఆ ఫోటోలలో అరియానా పింక్ కలర్ డ్రెస్ ని ధరించింది.తన నడుము ఎద అందాలు కనిపించే విధంగా టైట్ డ్రెస్సు ను ధరించి తన అందంతో యువతకు పిచ్చెక్కిస్తోంది.

ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తుండగా కొందరు అరియానా బట్టలను చూసి విమర్శలు గుప్పిస్తున్నారు.పింక్ కలర్ డ్రెస్ లో హర్యానా తన ఎద అందాలు మొత్తం కనిపించే విధంగా వేసుకుంది.

అందరితో ఆగకుండా డిఫరెంట్ యాంగిల్స్ లో మత్తెక్కించే ఫోజులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube