తండ్రి అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రేజా.. దేవత జన్మించిందంటూ?

Bigg Boss Fame Ali Reza Wife Masuma Blessed Baby Girl

బుల్లితెర నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అలీ రేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇతను బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

 Bigg Boss Fame Ali Reza Wife Masuma Blessed Baby Girl-TeluguStop.com

ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ తాజాగా తండ్రిగా ప్రమోట్ అయ్యారు.గత కొద్ది రోజుల క్రితం ఆలీ భార్య మసుమ సీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఎంతోమంది నటీనటులు ఆమె శ్రీమంతానికి హాజరయ్యి తనని ఆశీర్వదించారు.

 Bigg Boss Fame Ali Reza Wife Masuma Blessed Baby Girl-తండ్రి అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రేజా.. దేవత జన్మించిందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా అలీ భార్య మసుమ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని నటుడు అలీ ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు.అందమైన దేవతకు తండ్రిని అయ్యాను అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నానని ఈ సందర్భంగా తనకు ఒక దేవత పుట్టిందంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు అంటూ అలీ ద్వారా తెలిపారు.

ఈ క్రమంలోనే తన చిన్నారిని ఎత్తుకొని ముద్దాడుతున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసిన సదరు నెటిజన్లు, ఇతర నటీనటులు అలీ రెజా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#Ali Reza Masuma #Reza Father #Reza Masuma #Reza Dauthter #Baby

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube