వ్యభిచారం నిర్వహిస్తూ బిగ్ బాస్ హౌస్ మెట్ గర్ల్ ఫ్రెండ్ అరెస్ట్.....

ప్రస్తుతం వ్యభిచార కార్యకలాపాలకు కొందరు మహిళలు సినీ పరిశ్రమను వేదికగా చేసుకుంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ కి చెందినటువంటి ఓ నటుడి స్నేహితురాలు వ్యభిచార విటులకు యువతులను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కింది.

 Bigg Boss Contestants Arhaan Khan Girlfriend In Mumbai-TeluguStop.com

వివరాల్లోకి వెళితే హిందీ బిగ్ బాస్ షో 13వ సీజన్ లో పాల్గొన్న టువంటి స్నేహితురాలు అమ్రిత దానో వా నీ పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్టు చేశారు.అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ముంబైలోని ఓ ప్రముఖ స్టార్ హోటల్లో అమ్రితా ధనోవా మరియు  మోడల్ రీచా సింగ్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేశారు.

Telugu Amritha Dhanova, Amrithadhanova, Arhaankhan, Bigg Boss, Biggboss, Bollywo

ఈ రైడ్ లో మరియు రిచా సింగ్ లను అరెస్టు చేశారు.విచారణలో భాగంగా పోలీసులు సంచలన నిజాలను తెలుసుకున్నారు.గత కొద్దికాలంగా అవకాశాలకోసం వచ్చేటువంటి యువతులకు అవకాశాల ఎరవేరుస్తూ వారిని మెల్లగా వ్యభిచార కూపంలోకి దింపుతునట్లు తెలుస్తోంది.అంతేగాక సినీ పరిశ్రమలోని పలువురు నటులకు కూడా అందమైన యువతులను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికైనా బాలీవుడ్ సినీ పరిశ్రమలోని సినీ పెద్దలు స్పందించి అవకాశాల పేరుతో వంచించి వారిని వ్యభిచార కూపంలోకి దింపుతున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube