బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ ఎలిమినేట్.. కానీ..?  

bigg boss contestant mukku avinash eliminated from bigg boss house, monal, Harika, Ariyana, Sohail, Akhil, Abhijith - Telugu 12th Week Elimination, Eviction Pass, Jabardasth Contestant, Mukku Avinash

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ కు నలుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మోనాల్, అవినాష్, అఖిల్ సార్థక్, అరియానా నామినేట్ కాగా నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున మోనాల్ ను సేవ్ చేశారు.

TeluguStop.com - Bigg Boss Contestant Mukku Avinash Eliminated From Bigg Boss House

మిగిలిన ముగ్గురిలో ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యారని.అయితే అవినాష్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ సహాయంతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడని సమాచారం.

దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరూ ఎలిమినేట్ కారని తెలుస్తోంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు.

TeluguStop.com - బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ ఎలిమినేట్.. కానీ..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ ఏడుగురు కంటెస్టెంట్లలో నలుగురు మేల్ కంటెస్టెంట్లు కాగా ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు.బిగ్ బాస్ లాస్ట్ వీక్ కు హౌస్ లో కనీసం ఐదుగురు కంటెస్టెంట్లు ఉండాలి.

అందువల్ల బిగ్ బాస్ నిర్వాహకులు ఈ వారం ఎలిమినేషన్ వద్దని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు బిగ్ బాస్ షో ముగింపుకు కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో కంటెస్టెంట్ల మధ్య పోటీ పెరుగుతోంది.టాప్ 5లో చోటు దక్కించుకోవాలనే ఉద్దేశంతో కంటెస్టెంట్లు తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ అని ప్రచారం జరుగుతున్నా సోషల్ మీడియాలో కొందరు అభిజిత్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.

ఫిజికల్ టాస్కులు ఆడని అభిజిత్ విన్నర్ కావడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ముందే అభిజిత్ పెయిడ్ ఆర్మీలను ఏర్పాటు చేసుకున్నాడని అందువల్లే ఎలిమినేషన్ నుంచి సులువుగా సేవ్ అవుతున్నాడని బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలేకు మూడు వారాలు ఉండటంతో అభిజిత్ విన్నర్ అవుతారో లేక మరో కంటెస్టెంట్ విన్నర్ అవుతారో చూడాల్సి ఉంది.

#Mukku Avinash #Eviction Pass #12thWeek

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు