లైవ్ లో ఆ అమ్మాయికి కిస్ ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ

బుల్లితెరపై ప్రసారం అయ్యే బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ బిగ్ బాస్ షో పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ అందుకుంటూ దూసుకుపోతోంది.

 Bigg Boss Contestant Jesse Givinga Kiss To That Girl In Live, Bigg Boss 5, Jesse, Kiss, Actress, In Live, Viral-TeluguStop.com

ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన విషయం అందరికి తెలిసిందే.

ఇక బిగ్ బాస్ షోలో ఈసారి 19మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.అందులో మోడల్ జస్వంత్ పడాల కూడా ఒకరు.

 Bigg Boss Contestant Jesse Givinga Kiss To That Girl In Live, Bigg Boss 5, Jesse, Kiss, Actress, In Live, Viral-లైవ్ లో ఆ అమ్మాయికి కిస్ ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదట బిగ్ బాస్ టోపీ ని ఎలా అయిన గెలుచుకోవాలి అని బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ ఊహించని విధంగా అనారోగ్య పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాకుండానే బయటకు వచ్చేసాడు.

అయితే బిగ్ బాస్ అతడికి సీక్రెట్ రూమ్ లో ఉంచి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో అతన్ని బయటకు పంపించేశారు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ జోష్ గా కనిపిస్తున్నాడు.పార్టీలకు, ఇంటర్వ్యూలకు పాల్గొంటూ సందడి సందడి చేస్తున్నాడు.బిగ్ బాస్ హౌస్ నుంచి అనారోగ్యం కారణంగా బయటకు వచ్చిన జెస్సి బయట మాత్రం ఫుల్ హ్యాపీగా గడుపుతున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా జెస్సి ఒక అమ్మాయికి ముద్దు పెట్టి దొరికిపోయాడు.

అసలు విషయంలోకి వెళితే.

Telugu Actress, Bigg Boss, Live, Jesse-Movie

బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న జెస్సీ ఇటీవలే శ్వేతా వర్మ కు ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే.ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదిలా ఉంటే తాజాగా జెస్సి ఒక అమ్మాయి తో ఇంస్టాగ్రామ్ లో రిలీజ్ చేశాడు.

అందులో జెస్సి ఆమెను హగ్ చేసుకుని కనిపించాడు.అనంతరం ఆమెకు ముద్దు కూడా పెట్టేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడిని ఒక ఆడేసుకుంటున్నారు.

జెస్సీ పై రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.ఎవరిని వదలవు ఏంట్రా నువ్వు అంటూ అతన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు.

దీనితో మరొకసారి జెస్సి ఈ విషయంతో వార్తల్లో నిలిచాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube