వర్మ ఓటీటీలో బిగ్ బాస్ బ్యూటీ చిత్రం...

ఎంతోమంది సామాన్యులను సెలబ్రిటీగా మారుస్తున్న బిగ్ బాస్ షో గురించి అందరికీ తెలిసినదే.ఇక ఈ షో నాలుగు సీజన్ లను పూర్తి చేసుకోగా.

 Bigg Boss Contestant Divi Cab Stories Releasing On Spark Ott, Cab Stories, Spark-TeluguStop.com

అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల లలో కొందరు ప్రస్తుతం కొన్ని ఆఫర్లతో దూసుకుపోతున్నారు.మొదట మూడు సీజన్ల కంటెస్టెంట్ ల కంటే నాలుగో సీజన్ కంటెస్టెంట్ లు సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్నారు.

అంతేకాకుండా అందులో పాల్గొన్న మరో బ్యూటీ దివి కూడా ఓ సినిమాలో నటించింది.

Telugu Biggboss, Cab, Divi Cab, Spark Ott-Movie

కె వి ఎన్ రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కనున్న సినిమా ‘క్యాబ్ స్టోరీస్’.ఇక ఈ సినిమాలో దివి తో పాటు గిరిధర్, ధనరాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి కీలక పాత్రలో నటించారు.కొత్త కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ గా తెరకెక్కనుంది.

ఈ సినిమాకు గాలి సంపత్ సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపును అందుకున్న ఎస్.కృష్ణ నిర్మిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉండగా.ప్రస్తుతం కరోనా కారణంగా ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక రామ్ గోపాల్ వర్మ, సప్న లతో కలిసి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూర్ ఓటీటీ ను స్థాపించారు.ఇక ఇందులో మొదట వర్మ దర్శకత్వంలో డి సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం క్యాబ్ స్టోరీ సినిమా కూడా ఇందులోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమాకు సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు.

సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు.ఇక ఈ సినిమా పోస్టర్ కూడా విడుదల చేయగా.

మే 28న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube