ఆత్మహత్యాయత్నం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ?- Bigg Boss Contestant Chaitra Kotturu Commits Suicide Attempt

bigg boss contestant chaitra kotturu commits suicide attempt , Kannada, film Industry, Bigg Boss contestant, chaithra kotoor, commits suicide, chaitra kotturu, suicide attempt, love, kannada film industry, sandalwood, - Telugu Bigg Boss Contestant, Chaithra Kotoor, Chaitra Kotturu, Commits Suicide, Filme Industry, Kannada, Kannada Film Industry, Love, Sandalwood, Suicide Attempt

ఊహలకు రంగులు అద్దితే చాలా అందగా మెదులుతాయి.చిత్ర పరిశ్రమ కూడా అలాంటిదే.

 Bigg Boss Contestant Chaitra Kotturu Commits Suicide Attempt-TeluguStop.com

ఒక్క మాటలో చెప్పాలంటే పైకి అద్దాల మేడలా కనిపించే సినిమా ఇండస్ట్రీ లోపల మాత్రం మేకులతో నిండుకున్న దారిలా ఉంటుంది.అందుకే కావచ్చూ ఇక్కడ పనిచేసే చాలా మంది ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందు చావు గురించే ఆలోచిస్తారు.

ఇందువల్ల సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి.

 Bigg Boss Contestant Chaitra Kotturu Commits Suicide Attempt-ఆత్మహత్యాయత్నం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం ఇలాంటి సంఘటనే జరిగింది.

కన్నడ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ చైత్ర కొట్టూరు, తాను నివాసం ఉంటున్న కోలార్లోని ఇంట్లోనే సూసైడ్ అటెంప్ట్ చేసింది.ఇక ఈ విషయాన్ని గమనించిన అక్కడి స్థానికులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారని సమాచారం.

Telugu Bigg Boss Contestant, Chaithra Kotoor, Chaitra Kotturu, Commits Suicide, Filme Industry, Kannada, Kannada Film Industry, Love, Sandalwood, Suicide Attempt-Latest News - Telugu

కాగా ఆమె ఆరోగ్యానికి ప్రస్తుతానికి ఏం ప్రమాదం లేదని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.అయితే చైత్ర ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అనే ప్రచారం జరుగుతుండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిజ నిజాలను ఆరా తీస్తున్నారట.ఇక చైత్ర ఆత్మహత్యాయత్నం వ్యవహారం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

#Commits Suicide #Sandalwood #BiggBoss #Filme Industry #KannadaFilm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు