అలాంటి దుస్తుల్లో బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ ఫోటో!

తెలుగు సినీ నటి, బిగ్ బాస్ భామ తేజస్వి మదివాడ గురించి అందరికీ తెలిసిందే.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తేజస్వి.

 Bigg Boss Beauty Tejaswi Madivada In Bikini Photos Viral In Internet-TeluguStop.com

ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో అతిథి పాత్రలో నటించిన తేజస్వి.

 Bigg Boss Beauty Tejaswi Madivada In Bikini Photos Viral In Internet-అలాంటి దుస్తుల్లో బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ ఫోటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మాత్రం అందరికీ తెలిసిందే.

అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్ విషయంలో డోస్ పెంచగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తేజస్వి పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

Telugu Bigg Boss Beauty, Bikini Photos, Tejaswi Madivada-Movie

తేజస్వి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.

తేజస్వి బిగ్ బాస్ తర్వాత ఓ క్రేజ్ ని సొంతం చేసుకోగా.సోషల్ మీడియాలో మాత్రం మరింత క్రేజ్ అందుకుంది.

పొట్టి పొట్టి బట్టలతో హాలీవుడ్ హీరోయిన్ లా గ్లామర్ గా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఇట్టాగే పడేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫోటోలను పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

అందులో తేజస్వి సముద్రం ఒడ్డున లో దుస్తులతో చేతిలో ఒక వస్త్రాన్ని పట్టుకొని ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.అంతేకాకుండా నీటి కాలువల ఉన్న ఓ ఫూల్ లో తన గ్లామర్ ను చూపించేసింది.

ఈ భామ ఫోటో షూట్ లతో ఎప్పుడూ బిజీగా ఉండడమే కాకుండా వాటిని వెంటనే అభిమానులతో పంచుకుంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు