హార్స్ రైడింగ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. మీరు చూశారా?

బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో తన అందంతో బాగా ఆకట్టుకున్న కంటెస్టెంట్ దివి.ఈ బ్యూటీ బిగ్ బాస్ కు ముందు అంతగా పరిచయం లేదు.

 Bigg Boss Contestant Divi Horse Riding Photos Viral ,  Bigg Boss, Divi, Horse Ri-TeluguStop.com

కానీ బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ యువత వల్ల మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

అంతేకాకుండా తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

బిగ్ బాస్ హౌస్ లో మొదట్లో ఎంతో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉన్నా దివి.

ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.కానీ ఉన్నట్టుండి తన అసలు రూపాన్ని చూపిస్తూ ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేసింది.

మొత్తానికి దివి హౌస్ లో ఉన్నంతకాలం తన అల్లర్లతో, పాటలతో, అందంతో బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఆమె హార్స్ రైడింగ్ చేస్తున్న ఫోటోలు వైరల్గా మారాయి.

దివి బిగ్ బాస్ తర్వాత మంచి క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా.సినిమాలలో అవకాశాలు కూడా సొంతం చేసుకుంది.బిగ్ బాస్ కు ముందు కొన్ని సినిమాలలో నటించిన దివి.మహేష్ బాబు సినిమాల్లో కూడా ఓ పాత్రలో నటించింది.ఇదిలా ఉంటే తాజాగా దివి హార్స్ రైడింగ్ చేస్తూ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.అంతే కాకుండా వాటి తో దిగిన ఫోటోలను కూడా పంచుకోగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

అందులో దివి బ్లాక్ డ్రెస్ ధరించుకొని వైట్ హార్స్ తో ఉన్న ఫోటోలు బాగా ఆకట్టుకున్నాయి.అంతేకాకుండా బ్లాక్ హార్స్ తో రైడింగ్ చేస్తూ బాగా అందంగా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube