కిందపడి పాంట్ చింపుకుంది బ్రో.. సీట్ బెల్ట్ పెట్టుకొండంటూ బైక్ ఫోటో షేర్ చేసిన అషు రెడ్డి!

బుల్లితెర ఆర్టిస్ట్ అషు రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.

 Bigg Boss Beauty Ashu Reddy Share Photo, Bigg Boss, Ashu Reddy, Photo Viral, Soc-TeluguStop.com

ఇక తన అందంతో మాత్రం కుర్రాళ్ళ మదిలో గుడి కట్టేసుకుంది.సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే తాజాగా ఫోటో షేర్ చేస్తూ బాగా రచ్చరచ్చ చేసింది.

మొదట్లో అషు రెడ్డి డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది.

ఇందులో సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడింది.పైగా జూనియర్ సమంత అని పేరు సంపాదించుకుంది.

అలా వెండితెరపై సినిమాలో కూడా అవకాశం అందుకుంది.అంతేకాకుండా బుల్లితెరలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని తన పరిచయాన్ని పెంచుకుంది.

ఈ షో తర్వాత అషు రెడ్డి ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకొని.ఫాలోయింగ్ పెంచుకుంది.

ఇక ఈమె పవర్ స్టార్ అభిమాని కావటంతో తనకు పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు అందింది.ఇక ఈమె టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

గతంలో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని తెగ వార్తలు కూడా వచ్చాయి.

ఆ తర్వాత అదంతా పుకారే అని తేలింది.ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అని కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.అందులో కూడా మరో కమెడియన్ హరితో బాగా రెచ్చిపోయింది.

ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.

దీంతో అతడితో కూడా తను ప్రేమ లో ఉందని సోషల్ మీడియాలో బాగా వార్తలు వచ్చాయి.

ఇక ప్రస్తుతం యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

తన వీడియోలతో తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.ఇక తను వేసుకునే డ్రెస్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రెచ్చిపోతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో ఓ ఫోటో పంచుకుంది.అందులో హెల్మెట్ పట్టుకుని బైక్ తో సహా ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.ఆ ఫోటోకు సీట్ బెల్ట్ పెట్టుకోండని కాప్షన్ కూడా ఇచ్చింది.ఇక ఆమె వేసుకున్న ప్యాంటు ఓ కాలు వైపు చినగడం తో నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

ఓ నెటిజన్ బైక్ పై కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటారా అని ప్రశ్నించడంతో.

మరో నెటిజన్ అందుకే కిందపడి ప్యాంటు చింపుకుంది  బ్రో అని కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ కామెంట్ లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Bigg Boss Beauty Ashu Reddy Share Photo, Bigg Boss, Ashu Reddy, Photo Viral, Social Media - Telugu Ashu Reddy, Bigg Boss, Biggboss

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube