డేటింగ్ పై నోరు విప్పిన అషు రెడ్డి.. నిజాలు తెలుస్తాయంటూ..?  

bigg boss ashu reddy opens up relationship with singer rahul sipligunj, singer rahul sipligunj, bigg boss ashu reddy, bigg boss contestant, social media, ashu reddy instagram - Telugu Ashu Reddy Instagram, Ashureddy Opens Up, Bigg Boss Ashu Reddy, Bigg Boss Ashu Reddy Opens Up Relationship With Singer Rahul Sipligunj, Bigg Boss Contestant, Bigg Boss Show, Rahul Ashureddy Dating, Rahul Sipligunj, Singer Rahul Sipligunj, Social Media

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ 3 విన్నర్ రెండు రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ అషురెడ్డితో డేటింగ్ లో ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 సమయంలో రాహుల్ పునర్నవి మధ్య ఏదో ఉందని వార్తలు రాగా చాలామంది ప్రేక్షకులు ఆ వార్తలు నిజమేనని నమ్మారు.

TeluguStop.com - Bigg Boss Ashureddy Opens Up Relationship With Singer Rahul Sipligunj

రాహుల్ పునర్నవి పెళ్లి చేసుకునే అవకాశం ఉందని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావించారు.అయితే ఊహించని విధంగా రాహుల్ అషురెడ్డితో డేటింగ్ లో ఉన్నట్టు చేసిన ప్రకటన బిగ్ బాస్ ఫ్యాన్స్ ను అవాక్కయ్యేలా చేశారు.

గత కొంతకాలం నుంచి రాహుల్ సిప్లిగంజ్, అషు రెడ్డి ప్రైవేట్ పార్టీల్లో, బయట కనిపిస్తున్నారు.జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యారు.

TeluguStop.com - డేటింగ్ పై నోరు విప్పిన అషు రెడ్డి.. నిజాలు తెలుస్తాయంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అషురెడ్డి సినిమా ఛాన్సులు కూడా వచ్చినా ఎందుకో ఈమె సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహనరంగ సినిమాలో చిన్న పాత్రలో అషు రెడ్డి నటించగా ఆ సినిమా తరువాత మరే సినిమాలో కనిపించలేదు.

తాజాగా అషు రెడ్డి పెట్టిన పోస్ట్ గురించి రాహుల్ సిప్లిగంజ్ స్పందించి స్పష్టతనిచ్చారు.అషురెడ్డి రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ సమయం వచ్చినపుడు నిజాలు తెలుస్తాయని పేర్కొంది.అషురెడ్డి చేసిన పోస్ట్ గురించి రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ సమయం ఎప్పుడు వస్తుంది బేబీ అని రిప్లై ఇచ్చాడు.తాజా పరిణామాల ద్వారా వీళ్లిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారని అర్థమవుతోంది.

భవిష్యత్తులో అషు రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.అషురెడ్డి గతంలోనే ఒక వ్యక్తిని ప్రేమించగా కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తితో బ్రేకప్ అయింది.

ఆ సమయంలో డిప్రెషన్ బారిన పడ్డ అషురెడ్డి ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాడిన మందుల వల్ల సన్నగా ఉన్న అషురెడ్డి బొద్దుగా మారింది.

#Social Media #BiggBoss #BiggBoss #BiggBoss #Bigg Boss Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bigg Boss Ashureddy Opens Up Relationship With Singer Rahul Sipligunj Related Telugu News,Photos/Pics,Images..