షియోమి కొత్త మొబైల్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ 5 విజేత సన్నీ..

షియోమి లెవెన్ ప్రొ 5 జీ మొబైల్ తన చేతుల మీదుగా లాంచ్ చేయడం సంతోషంగా ఉందని బిగ్ బాస్ 5 విజేత సన్నీ అన్నారు.

 Bigg Boss 5 Winner Sunny Launches New Xiaomi Mobile Details, Bigg Boss 5 Winner-TeluguStop.com

హైదరాబాద్ బంజారాహిల్స్‌ హ్యాపి మొబైల్ షో రూంలో షియోమి లెవన్ ప్రొ 5 జీ మొబైల్‌ను సన్నీ లాంచ్ చేశారు.

తక్కువ బడ్జెట్‌లో హై ఎండ్ ఫీచర్లు ఉన్న మొబైల్ యువతను ఆకట్టుకుంటుందన్నారు.

హ్యాపి మొబైల్ షోరూంలో మొబైల్ కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి బహుమతులు అందిస్తున్నట్లు ఈడీ సంతోష్ తెలిపారు.

Big boss5 Winner Sunny Launches Xiaomi 11T Pro Phone

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube