మానస్ తల్లిని హాట్ అంటూ శ్రీరామచంద్ర కొంటె కామెంట్స్.. నెట్టింట్లో వైరల్?

Bigg Boss 5 Telugu Srirama Chandra Comments Viral On Manas Mother

తాజాగా బిగ్ బాస్ హౌస్ కి కంటెస్టెంట్ ల ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఎమోషనల్ గా సందడి సందడిగా సాగింది.ఈ క్రమంలోనే కాజల్ భర్త, కూతురు వచ్చి సందడి సందడి చేశారు.

 Bigg Boss 5 Telugu Srirama Chandra Comments Viral On Manas Mother-TeluguStop.com

అనంతరం కాజల్ భర్త పై మానస్, సన్నీ లు పంచులు వేశారు.ఇక కాజల్ ని ఎలా అయినా బయటకు పంపాలనే శ్రీరామ్ వేస్తూనే ఉన్నారు.

కాజల్ భర్త హౌస్ నుంచి బయటకు వెళుతూ గొడవలు తక్కువ చేసుకోమని తెలిపాడు.

 Bigg Boss 5 Telugu Srirama Chandra Comments Viral On Manas Mother-మానస్ తల్లిని హాట్ అంటూ శ్రీరామచంద్ర కొంటె కామెంట్స్.. నెట్టింట్లో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా శ్రీరామచంద్ర చెల్లెలు అశ్విని ఎంట్రీ ఇచ్చింది.

అనంతరం తన అన్నకు చెప్పాల్సిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేసింది.నీ పాయింట్ నువ్వు చెప్పాలని అనుకున్నప్పుడు ఎదుటివాళ్ల పాయింట్ కూడా వినాలి కదా అంటూ శ్రీ రామ్ కి అర్థమయ్యేటట్టు ముక్కుసూటిగా చెప్పేసింది.

అనంతరం మానస్ తల్లి పద్మిని ఎంట్రీ ఇచ్చారు.

మానస్ తల్లి పద్మిని ఫుల్ ఎనర్జీతో హౌస్ లో సందడి సందడి చేసింది.

మానస్ కూల్ అండ్ కామ్ గా ఉంటే అతనికి విరుద్ధంగా తన తల్లి పద్మిని ఉంది.

పింకీ మానస్ గేమ్ ని డిస్టర్బ్ చేస్తుందనే విషయాన్ని ఇన్ డైరెక్టుగా అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పింది.అనంతరం శ్రీ రామ్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి అని అనగా.ఆంటీ కాదు అక్క అని అనండి అని తెలిపింది.

అనంతరం శ్రీరామ్ ఆంటీ మీరు ఏజ్ తగ్గించుకోవాల్సి అవసరం లేదు మీరు ఇప్పుడు కూడా హాట్ గానే ఉన్నారని కామెంట్ చేశారు.

#Manas Mother #Pinky #ManasMother #Kajal #Manas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube