ట్రాన్స్ జెండర్ ప్రియాంకకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు అంటే?

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో ముందు నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ వారం అనుకున్న విధంగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యింది.

 Bigg Boss 5 Telugu Priyanka Singh Remuneration 13 Weeks Transgender Priyanka, Bi-TeluguStop.com

అయితే ఇప్పటికే నేను మూడుసార్లు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న ప్రియాంక 13వ వారం ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.ఇక ప్రియాంక ఎలిమినేట్ అవ్వడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి మానస్ గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేసింది.

అయితే బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో ఉండాలి అనుకున్న ప్రియాంక సింగ్ కల కలగానే మిగిలిపోయింది.అయితే పింకీ కి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాను అన్న బాధ కంటే మానస్ ను వదిలి దూరం వెళ్తున్నాను అన్న బాధ కనిపించినట్లు తెలుస్తోంది.

ప్రియాంక సింగ్ అందం, ఆటతీరుతో ఆకట్టుకుంది.అలాగే ఎంతో మంది మనసులను గెలుచుకుంది.

Telugu Eliminate-Movie

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ప్రియాంక సింగ్ 13 వారాలకు కలిపి ఎంత రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంది అన్నా వార్త ఆసక్తికరంగా మారింది.ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రియాంక సింగ్ కు బిగ్ బాస్ నిర్వాహకులు వారానికి 1.75 నుంచి రెండు లక్షల రూపాయల వరకూ చెల్లించినట్లు తెలుస్తోంది.ఈ ప్రకారంగా చూసుకుంటే 13 వారాలకు కలిపి ప్రియాంక సింగ్ 25 లక్షల వరకు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube