హౌస్ లోకి వచ్చిన పింకీ.. మానస్ కు మసాజ్ చేసి.. దారుణం!

Bigg Boss 5 Telugu Manas Act Priyanka Singh Role Play Task

బిగ్ బాస్ షో చూస్తుండగానే 13 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.ఇటీవల తాజాగా 14వ వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.19 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు.అయితే కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంది.

 Bigg Boss 5 Telugu Manas Act Priyanka Singh Role Play Task-TeluguStop.com

దీనితో కంటెస్టెంట్ ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా నడుస్తోంది.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురిలో శ్రీరామ్ మినహా మిగతా వారందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే ఇటీవలే 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్ లకు రోల్ ప్లే అనే టాస్క్ లు ఇచ్చి నవ్వించే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్.

 Bigg Boss 5 Telugu Manas Act Priyanka Singh Role Play Task-హౌస్ లోకి వచ్చిన పింకీ.. మానస్ కు మసాజ్ చేసి.. దారుణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ టాస్క్ లో భాగంగానే మానస్ ప్రియాంకలా, సన్నీ మానస్ లా మారిపోయి బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు పూయించారు.మరీ ముఖ్యంగా అయితే మానస్ ప్రియాంక లాగా గెటప్ వేసుకుని అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకున్న ప్రేమను తీర్చుకున్నాడు.

మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు.ఇది ఇలా ఉంటే మరొక వైపు షణ్ముఖ్ జస్వంత్ జెస్సీ గా మారి సిరిని ఒక రేంజ్ లో ఆట పట్టించాడు.జెస్సీలా మాట్లాడుతూ సిరి ఒక ముద్దు ఇవ్వవా అని అడిగాడు.

దీనితో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి లిప్ లాక్ ఇచ్చాడు.మరొకవైపు కాజల్ సన్నీలా మారి అతని ని బాగానే ఇమిటేట్ చేసింది.మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే మంగళవారం ఎపిసోడ్ నవ్వుల వర్షం కురిపించేలా కనిపిస్తుంది.

#Bigg Boss Task #Sunny #Sri Ram #Manas #Priyanka Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube